{"title":"150 Club","description":"","products":[{"product_id":"khwaab-of-love-and-revoultion","title":"Khwaab of love and revoultion","description":"\u003cp\u003eKhwaab of love and revoultion by Arunank Latha\u003cbr\u003eఖ్వాబ్ ఆఫ్ లవ్ అండ్ రివల్యూషన్ by అరుణాంక్ లత\u003c\/p\u003e\n\u003cp\u003e\"మనిషిని యేకాకిని చేసే ప్రేమరాహిత్యాన్ని, విద్వేషాన్ని, హింసని, వివక్షని ద్వేషంతో కాకుండా తన అక్షరాలనిండా ప్రేమ నింపుకుని తడమడమే అరుణాంక్ ‘ఖ్వాబ్’ ప్రత్యేకత.యీ లేఖా రచనలో మంచి భావుకత, సౌందర్యం వుంది. చలం ప్రేమలేఖలల్ని అప్పట్లో దాచుకు దాచుకు చదివేవాళ్ళం... యిప్పుడు అరుణాంక్ ‘ఖ్వాబ్’ లేఖలు రాయడం, అందునా ప్రేమని రాయడం మరిచిపోయిన మనందరిలో మళ్ళీ ప్రేమలేఖలు రాయాలనే వుత్సాహాన్ని తట్టిలేపుతుంది. విప్లవం, ప్రేమ రెండూ వేరుకాదనీ, విప్లవం అంటే మనిషితనంపై రాజీలేని ప్రేమ అని గుర్తుచేస్తుంది.\" - ప్రో. చల్లపల్లి స్వరూపరాణి\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397724139567,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/khwaab-book-f.webp?v=1754490165"},{"product_id":"pachha-bottu","title":"PACHHA BOTTU","description":"\u003cp\u003ePACHHA BOTTU\u003cbr\u003eపచ్చ బొట్టు\u003c\/p\u003e\n\u003cp\u003eThis Novel booked by C Sujatha, who worked as Editor in Andhra Jyothi, Udayam, Harathi, etc. She worked as script writer in ETV2, Sakhi, Vanitha etc.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397730693167,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/pachha-bottu-book-f.webp?v=1754490169"},{"product_id":"uniki","title":"UNIKI","description":"\u003cp\u003eUNIKI\u003cbr\u003eఉనికి\u003c\/p\u003e\n\u003cp\u003eఒక కథో, కవితో, నవలో చదివితే నిన్ను పట్టుకుని కుదిపెయ్యాలి. ప్రేమతోనో లేదూ కోపంతోనో. అయితే, ప్రతిదీ ఖచ్చితంగా కుదిపెయ్యాలనే నియమేమీ లేదు. కొన్ని ఆ సమయానికి హాయినిస్తాయి. ఈ కథలు చదివినప్పుడు కాసేపు బ్లాంక్ అవుతాం. contemporarywomen stories అంటాం కాని ఇవి contemporary పురుషులు చదవాల్సిన కథలు. పుస్తకాల్లో యుద్ధం గురించిన పాఠం ఉందంటే యుద్ధం తాలుకు భీభత్సం నుండి యుద్ధం వద్దని నేర్చుకుంటారని. ఇవీ అంతే. కొన్ని ఎలా ఉండాలో చెబితే, ఇంకొన్ని ఎలా ఉండకూడదో చెబుతాయి.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397733937199,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/uniki-f.webp?v=1754490172"},{"product_id":"nalla-pillanagrovi","title":"NALLA PILLANAGROVI","description":"\n\u003cp\u003eSHORT STORIES BASING ON VILLEGE BACKGROUND, WRITTEN BY YOUNGSTER, GUNDLA VENKATANARANA.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397740359727,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nalla-pillanagrovi.webp?v=1754490180"},{"product_id":"charminar-kathalu","title":"Charminar Kathalu","description":"\n\u003cp\u003ePARAVASTHU LOKESHWAR CHARMINAR KATHALU SHORT STORIES\u003c\/p\u003e\n\u003cp\u003eఅప్పటికి హైద్రాబాద్ సంస్థానం పై పోలీస్ యాక్షన్ జరిగి మూడు సంవత్సరాలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి నాలుగు సంవత్సరాలు. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగింది కూడా అదే సంవత్సరం. యాఖుత పురా రైల్వే స్టేషన్ దగ్గరి రైన్ బజార్ పుట్టి పెరిగి ఐదో తరగతి కామ్యాఐన అమ్మకు గాంధీ, నెహ్రూ, పటేల్ అంటే దేవుండ్లతో సమానం. అట్ల ఏడుపదుల క్రింద ఆఖరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్ మూసీనది తీరాన కట్టించిన ఉస్మానియా సర్కారీ దవాఖానాల నేను కండ్లు తెరిచి ఈ భూమ్మీదపడిన. చందమామ కథల పత్రిక నుండి విశ్వనాథ నవలల వరకూ చదివే మా అమ్మకు నా పేరు ఖరారు లక్ష వరహాల సమస్యగా మారింది. అరుదైన అపురూపమైన పేరు పెట్టాలని ఆమె ఆలోచన. దాదాపు సంవత్సరం కావొస్తున్నా సరిఐన పేరే ఆమెకు ఇంకా దొరకలేదు. పిల్లల పేర్లు తల్లితండ్రుల సంస్కారానికి ప్రతిరూపాలు.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397775847471,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Charminar-kathalu-Front-cover.webp?v=1754490214"},{"product_id":"gangaraajam-bidda","title":"Gangaraajam Bidda","description":"\n\u003cp\u003eGangaraajam Bidda | Collection of Short Stories\u003cbr\u003e\nby Poodoori Rajireddy\u003cbr\u003e\n“మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్విక్కడ లేవు, సరిపోవు.”\u003c\/p\u003e\n\u003cp\u003e“మనసు అనేది తక్షణ, సుదూర జ్ఞాపకాల మైదానం. అక్కడి ఆటే సాహిత్యానికి మెటీరియల్‌‌ అవుతుంది. కాకపోతే, కలల్లో కొత్త ఉనికిని సంతరించుకున్నట్టుగానే, సాహిత్యంలోనూ వాస్తవ జీవితం తన రూపును మార్చుకోవచ్చు. అయితే, సాహిత్యం దానికదే ముఖ్యమే అయినా, జీవితం తన అనుభవాలతో ఇచ్చే తీవ్రతలో ఇది ఏమంత ప్రాధాన్యం ఉన్నది కాదు. అలాంటప్పుడు మరెందుకు రాస్తాం? ఏమో! ఏ జవాబు అయినా పేలవమైనదే అవుతుంది. ఆ ‘చెప్పలేనితనం’ మనల్ని చాలా పనులు చేయిస్తుంది. నాతో ఇట్లా కొన్ని కథలు రాయించింది. ఒకటి మాత్రం నిజం; కళారూపం ఏదైనా సరే, అది ఆ మనిషికి సంబంధించిన అత్యుత్తమ పార్శ్వం. ద బెస్ట్‌‌! ఈ వచన కళలో భాగం కావడం అనేది నా జీవితంలోని కొన్ని క్షణాలకు అందివచ్చిన సార్థకత.”\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397782204463,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Gangarajam-Bidda-Front.webp?v=1754490217"},{"product_id":"son-of-jojappa","title":"Son of Jojappa","description":"\u003cp\u003eSon of Jojappa\u003cbr\u003eసన్ ఆఫ్ జోజప్ప\u003c\/p\u003e\n\u003cp\u003eఇటీవలి కాలంలో తెలుగులోనూ sexuality కి సంబంధిచిన చర్చ ప్రధాన స్రవంతిలో చాలానే జరిగింది. అయితే, ఆ చర్చ సైద్దాంతిక, పండిత చర్చను దాటి సాహిత్యంలోకి వచ్చింది తక్కువే. వేళ్ళమీద లెక్కించే రచనలు వచ్చినా వాటిపై జరగాల్సినంత చర్చ జరగలేదు. Sexuality ఉద్యమాలను అస్తిత్వ ఉద్యమాల కోణంలోనే చూస్తున్నప్పుడు “వాటిని గురించిన సాహిత్య వ్యక్తీకరణా ఆ సమూహం వాళ్ళే చేయాలా? లేదూ ఆ విషయం తెలిసిన బయటి వారు ఎవరైనా చేయవచ్చా?” అనేది ఎప్పుడూ ఎదుర్కొనే ప్రశ్న. అయితే, ఆ సమూహంలోని వ్యక్తులే ఆ విషయాలను సాహిత్యంలోకి తీసుకునివచ్చినప్పుడు వ్యక్తమయ్యే pain ని బయటి వారు తీసుకుని రాలేరు అనేది సత్యం. pain ఒక్కటే సాహిత్యం అవ్వదు గనుక, సాహిత్యం తెలిసిన వారు లేదా రాస్తున్నవారు చేసే వ్యక్తీకరణ empathetic గా ఉంటుంది. ఇది అట్లా బయటి సమూహం నుండి రాసిన నవల. అయితే, అస్తిత్వ ఉద్యమాల సాహిత్యం వచ్చిన తొలినాళ్లలో దాన్ని సాహిత్యంగా గుర్తించ నిరాకరించడమూ, మౌనం పాటించడమూ మనకు తెలుసు. ఇప్పుడు sexuality మీద వస్తున్న సాహిత్యం పట్లా అదే మౌనం కనబడుతోంది. ఇది ఆ మౌనాన్ని బద్దలుకొట్టే ‘నవల’ అని మేం భావిస్తున్నాం. సాహిత్యంలోకి దీన్ని కొత్త చేర్పుగా గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఇది మీ చేతుల్లోకి. చర్చల్లోకి.” – అరుణాంక్ లత\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397788692527,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Son-of-Jojappa-Front.webp?v=1754490230"},{"product_id":"pranaya-hampi-historical-novel","title":"Pranaya Hampi (Historical Novel)","description":"\n\u003cp\u003eప్రణయ హంపీ. చారిత్రిక కాల్పనిక నవల. తెలుగునాట జరిగిన అతి పెద్ద చివరి యుద్ధం రక్కసి - తంగడి యుద్ధం. ఆ యుద్ధం విజయనగర రాజ్య రూపు రేఖల్నీ, చరిత్రనూ మార్చింది. రాయల వంశ పాలన ముగిసింది. ఆ యుద్ధాన్నీ, యుద్ధకాలంలో ప్రేమకథనూ బిగిసడలకుండా అల్లిన నవల ఈ ప్రణయ హంపీ. కథకుడిగా \"ఊరి మర్లు\" పుస్తకంతో పేరుగాంచిన మారుతీ పౌరోహితం నుండి వచ్చిన మొదటి నవల ఇది. పుస్తకం చేతిలోకి తీసుకుంటే అక్షరాల వెంట మీరూ 16వ శతాబ్దపు విజయనగర వీధుల్లో తిరగాడుతారు.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397791903791,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Hampi-Front.webp?v=1754490233"},{"product_id":"kalavapudi-kathalu","title":"Kalavapudi Kathalu","description":"\u003cp\u003eKalavapudi Kathalu by Samba Shiva Thadavarthi\u003cbr\u003eకలవపూడి కథలు by సాంబ శివ తడవర్తి\u003c\/p\u003e\u003cp\u003e\u003cspan\u003eకలవపూడి కథలు  - గోదావరి జిల్లాల్లోని చిన్నిచిన్ని కథలు\u003cbr\u003eby Samba Shiva Thadavarthi A.K.A. @Kataari__\u003cbr\u003e\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఅప్పుడెప్పుడో చిన్నప్పుడు ప్రతి వేసవికి మీరంతా అమ్మమ్మ గారి ఊరికి వచ్చిపోయేవాళ్లు; ఆ ఊరు ఇంకా గుర్తుందా? ఆఁ గుండె లోతుల్లో ఏదోక మూలన ఉండే ఉంటుందిలే.... నేనే ఆ ఊరిని.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ మధ్యన అసలు ఇటువైపు రావడమే మరిచిపోయారు కదా, అందుకే ఈసారి నేనే మీ ఇంటికొద్దామని ఇలా బయలుదేరాను. వస్తూ వస్తూ ఉట్టిచేతుల్తో వస్తే ఏం బాగుంటుందని, మన ఊరి మునసబు గారింటి దగ్గర నుండి మొదలుపెట్టి తూరుపు వీధి మీదగా బడి అవతల పిల్లకాలువ వరకు ఉన్న కథలు, ప్రేమకథలు, చిన్ని చిన్ని వ్యధలన్నీ కలిపి మూటకట్టి ముచ్చటగా ఇరవై కథల్తో ఇలా మీ చేతుల్లోకి చేరా. పదండి, ఈ గజిబిజి జీవితం నుండి కాసేపలా బయటకి వెళ్లి... చుక్కలు కురిసే రాత్రుల్లో మేడ పైనో, నిశ్శబ్దం నిండిన నదీ తీరాల్లోనో, ఊరంతా నిద్దురపోయినా మేల్కొని ఉండే గది వెలుతురులోనో కూర్చుని మాటాడుకుందాం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మీ సాంబశివ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795180591,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalavapudi-kathalu-front-1.webp?v=1754490240"},{"product_id":"attar","title":"Attar","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412955000879,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156515.jpg?v=1754589570"},{"product_id":"kaagitalaku-avatala","title":"Kaagitalaku Avatala","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412973842479,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156567.jpg?v=1754589570"},{"product_id":"aido-goda","title":"Aido goda","description":"\u003cp\u003e\u003cstrong\u003eఅయిదో గోడ\u003c\/strong\u003e కల్పనా రెంటాల తొలి కథా సంపుటి. ప్రవాస స్త్రీల జీవితాలు, అమెరికా జీవన విధానం, స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు ఈ కథల్లో ప్రధాన అంశాలు. సాంస్కృతిక భావజాలం ఏర్పరచిన అడ్డుగోడలను, సిద్ధాంతాలకూ నిజజీవితానికీ మధ్య ఉన్న వైరుధ్యాలను స్త్రీవాద దృక్పథంతో పరిశీలిస్తుంది.\u003c\/p\u003e\u003cp\u003eవిభిన్న ఇతివృత్తాలు, వ్యక్తిగత సంఘర్షణల ద్వారా ప్రవాస అనుభవాలను అనేక కోణాల నుంచి పరిచయం చేసే తెలుగు కథల పుస్తకం.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44412984000559,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156557.jpg?v=1754589570"},{"product_id":"untitled-7aug_23-52","title":"Chali cheemla kavathu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413025058863,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/chali_cheemala_kavathu_f.jpg?v=1754672930"},{"product_id":"sanchaari-1","title":"Sanchaari","description":"\u003cp\u003eSanchaari\u003cbr\u003eసంచారి\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413170155567,"sku":null,"price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156561.jpg?v=1754589570"},{"product_id":"panakam-on-the-rocks","title":"Panakam on the rocks","description":"\u003cp\u003ePanakam on the rocks\u003cbr\u003eపానకం ఆన్ ది రాక్స్\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413217734703,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156486.jpg?v=1754589570"},{"product_id":"kanchana-seetha","title":"Kanchana seetha","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413218160687,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156503.jpg?v=1754589570"},{"product_id":"kaasintha-prema-kaavali","title":"Kaasintha prema kaavali","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413222125615,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kaasinthapremakavali.jpg?v=1757589220"},{"product_id":"diguvintodi-kathalu","title":"Diguvintodi kathalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413223075887,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156492.jpg?v=1754589570"},{"product_id":"2-1-0","title":"2+1=0","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413228679215,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156532.jpg?v=1754589570"},{"product_id":"athade-oka-samudram","title":"Athade oka samudram","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413231431727,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156546.jpg?v=1754589570"},{"product_id":"samantharaalu","title":"Samantharaalu","description":"\u003cp\u003eSamantharaalu\u003cbr\u003eసమాంతరాలు\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413233594415,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156507.jpg?v=1754589570"},{"product_id":"deva-rahasyaalu","title":"Deva Rahasyaalu","description":"","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413235822639,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156499.jpg?v=1754589570"},{"product_id":"alaa-jaragaledey","title":"Alaa Jaragaledey","description":"\u003cp\u003eAlaa Jaragaledey Telugu Book\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44415956287535,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AlaaJaragaledeyFrontcover_80a4c9be-3a19-421f-95b4-b02642cc2074.jpg?v=1754708034"},{"product_id":"harshaayanam","title":"Harshaayanam","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416021233711,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/HarshaayanamFrontcover.jpg?v=1754708071"},{"product_id":"kgh-kathalu","title":"KGH Kathalu","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416048988207,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kghfront.jpg?v=1754708100"},{"product_id":"lohanadi-poetry","title":"Lohanadi (Poetry)","description":"","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44416058327087,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/lohanadhipoetryfront.jpg?v=1754708105"},{"product_id":"burma-campu","title":"Burma Campu","description":"\u003cp\u003e\u003cspan\u003eBURMA CAMPU TELUGU STORIES - హరి వెంకటరమణ చదువరుల గుండెల్లోకి అడుగుపెట్టి, వాళ్ళకి అసలేమీ తెలియని జీవితపు లోతుపాతులు చెప్తూ, కొత్త అనుభవాల తడితో ఆకట్టుకున్నాడు. ఈ అనుభవాలు తెలియకపోతే, మన తెలుగు జీవితాల స్థానికతలో పెద్ద వెలితి వుండేదన్న చేదునిజాన్ని గ్రహించేలాగా చేశాడు. చమత్కారాలేమీ చేయకుండా, తిన్నగా కథ చెప్పడం రమణ శిల్పవిన్యాసం. అంతిమంగా అనుభవం గొప్పదనే స్పృహ కలిగించడం ఈ కథల విజయం. - అఫ్సర్(కవి, కథకుడు, సంపాదకుడు)\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44464970006575,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/burmacampkathalufront.jpg?v=1756397123"},{"product_id":"selfie","title":"SELFIE","description":"\u003cp\u003eSELFIE\u003cbr\u003eసెల్ఫీ\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44466175868975,"sku":null,"price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Selfiebookfrontcover.jpg?v=1756443260"},{"product_id":"vidhi-a-novel","title":"VIDHI - A Novel","description":"\u003cp\u003eVIDHI - A Novel\u003cbr\u003eవిధి - ఒక నవల\u003c\/p\u003e\u003cp\u003e\u003cspan\u003eఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి. సమాధానాలు దొరకని ఆ ప్రశ్నలు మనల్ని మరింత సంఘర్షణలోకి నెట్టేస్తాయి. అటువంటి సమయంలో విధి మనకు ఏం నేర్పుతుంది? రామ్ జీవితం అలాంటి మలుపు తిరిగిన సమయంలో మొదలవుతుంది ఈ కథ. తల్లి లక్ష్మమ్మ ఒంటరిగా పెంచిన రామ్, సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడి, భువిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు. కానీ పెళ్లయిన ఏడాదికి అతని జీవితంలో ఊహించని మలుపు ఎదురవుతుంది. ఆధునిక సమాజంలో వివాహ బంధం విలువ, దాంపత్య సంబంధాల్లో తలెత్తే సవాళ్ళు, తరాల మధ్య అంతరం, మారుతున్న విలువలు - ఇలాంటి అనేక అంశాలను స్పృశిస్తూ సాగే ఈ నవల ఒక ప్రత్యేకమైన ప్రయాణం. డాక్టర్ పరశురామ్ లాంటి పెద్దల అనుభవజ్ఞానం, చిన్ననాటి స్నేహితుడు వాసు సహకారం, మరియు కాలం అనే గురువు నేర్పే పాఠాలతో రామ్ జీవితం ఎటు మలుపు తిరుగుతుంది? విధి అతనికి ఏ మార్గం చూపిస్తుంది? రాజేష్ కుమార్ బొచ్చు తన తొలి నవలలో సమకాలీన సమాజంలోని సంక్లిష్ట సమస్యలను సున్నితంగా స్పృశిస్తూ, మానవ సంబంధాల విలువను గుర్తు చేస్తారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475613937711,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vidhif.jpg?v=1756822058"},{"product_id":"erra-mallelu","title":"Erra Mallelu","description":"\u003cp\u003eErra Mallelu by Rojarani Dasari\u003cbr\u003eఎర్ర మల్లెలు by రోజారాణి దాసరి\u003c\/p\u003e\u003cp\u003e\u003cspan\u003eఒక స్నేహితురాలు మనతో కూర్చుని మన హక్కులు, పీరియడ్స్, కోరికలు, సెక్స్ ఎడ్యుకేషన్, కనీస అవసరాలు, మారిటల్ రేప్ ఇలా మనకి అవగాహన లేని వాటి గురించి తన కథ ద్వారా మనకి తెలియచేస్తుంటే ఎంత బావుంటుంది. ఆ స్నేహితురాలే \"ఎర్ర మల్లెలు\"\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500026785839,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ErraMallelufrontcover.jpg?v=1757675391"},{"product_id":"pottelu","title":"POTTELU","description":"\u003cp\u003ePOTTELU\u003cbr\u003eపొట్టేలు\u003c\/p\u003e\u003cp\u003e\u003cspan\u003eమనుషులు ఏకాంతాన్ని కోరుకోవచ్చు కానీ, ఎప్పటికీ ఒంటరి కాలేరు. తనకు తానుగా ఏదో ఒక బంధాన్ని వెతుక్కుంటారు. సత్యం పొట్టేలుని వెతుక్కున్నట్టు. కాశినాయన క్షేత్రంలో తనని తాను వెతుకున్నట్టు. దూరమైన మనుషుల స్థానంలో ఆ ఖాళీని పూర్తి చేసే మరేదైనా నింపాలనే తపన ఉన్నంత వరకూ మనుషులు ఒంటరిగా ఉండలేరు. సొంత నేల మీద నుంచి ఓ పిలుపు వెంటాడుతూనే ఉంటుంది. తల్లీ కొడుకులుగా పైకి కనిపించే కథ మార్మికంగా ఈ ప్రకృతికీ మనిషికీ ఉండే లోతైన అనుబంధాన్ని చెబుతుంది. నవలలో అమెరికా వలస అనేది కేవలం జియోగ్రాఫిక్ మార్పు కాదు, పొట్టేలు కేవలం ఒక జంతువు కాదు. మహిళా రైతుగా, తల్లిగా వేదన పడే సత్యం, మల్లేష్ ఒకడికే తల్లి కాదు. మానసికంగా సొంత నేలనీ, కోల్పోతున్న అనుబంధాలనీ గుర్తు చేసే ప్రతీకలు. తాత్వికతా, వాస్తవికత కలిసిపోయిన ఈ \"పొట్టేలు\" తెలుగులో మరో అద్బుతమైన రచనగా నిలుస్తుంది. - నరేష్కుమార్ సూఫీ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500028096559,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/POTTELU.jpg?v=1757675502"},{"product_id":"chowrastha","title":"CHOWRASTHA","description":"\u003cp\u003e\u003cspan\u003e‘చౌరస్తా’.. పేరుకు తగ్గట్టే రకరకాల దారులు, రకరకాల కథలు ఒకచోట చేరే కూడలి. గమనాలు వేరైనా గమ్యం ఒక్కటే! రండి.. ఈ కథల చౌరస్తాలోకి అడుగుపెట్టి, ఈ కథలు చదివి చూడండి. 11 Stories Compilation by 11 Authors Genres inside (love, suspense, social, etc.) “Hyderabad Book Fair 2024 Best Seller” 💥 Book Fair Best Seller 2024 💫📖 500+ readers impressed already\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500029374511,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/CHOWRASTHA.jpg?v=1757675666"},{"product_id":"kalalu","title":"Kalalu","description":"\u003cp\u003e\u003cspan\u003eతన చుట్టూ ఉన్న సమాజాన్ని దాటి ఏ కవి అయినా కవితా వస్తువును ఎంచుకోలేడు. అదే వనమాలలో చూడవచ్చు. రైతు గురించి తల్లి గురించి భ్రూణహత్యల గురించి ఆయన ఒకే గొంతుతో మాట్లాడతారు. తన గొంతులో ఎంత ఆవేశం ఉన్నా, అది అక్షరాల్లోకి వచ్చేసరికి సున్నితంగా మారిపోతుంది. అందుకే \"అంటుగట్టి లక్షల కొమ్మలను పెంచుతాడే\/ వేరు తానైనా ఎదగలేక ఒదిగి ఉన్నా\/ రెక్కలుడిగి వేరుగానే తాను మిగిలిపోయాడే...\/ పగిలిపోయాడే\" అంటాడు. వేరు అనే పదం రెండు చోట్ల వాడటం ద్వారా శ్లేషగా రైతు దీన స్థితిని చెబుతాడు. కవిలో కదిలే గుణం లేకపోతే తాను ఎంచుకున్న అంశాల్లోకి ఆర్ద్రత రాదు. ఆ చలింపు ఈ కవిలో ఉండబట్టే తను రాసిన కవితల్లో ఆర్ద్రత చోటు చేసుకుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500031832111,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Kalalu.jpg?v=1757676130"},{"product_id":"kshanikaalu","title":"Kshanikaalu","description":"\u003cp\u003e\u003cspan\u003eKshanikaalu | Of lights and lives\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eby Dheeraj Kashyap Vemuganti\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eలోపమో కోపమో సౌఖ్యమో మోహమో ఎంత సౌందర్యం అనుకోగల మనిషిని ఇప్పటి ప్రపంచపు తూనికరాళ్ళతో భోగి అనడం తేలికైన పని. కానీ, విడదీయలేని ముడులతో చిక్కుబడ్డ జీవితానుభవాలన్నింటినీ, తనవైన ప్రశ్నలతో తరచి చూసుకునే శోధకుడి అంతరంగం నిజానికి అంత తేలిగ్గా పట్టుబడదు. అట్లాంటి అంతరంగపు చీకటి దారుల్లోకి వెలుతురు వాలిన క్షణాలే ఈ క్షణికాలు . ప్రేమలు పోగొట్టుకున్న నగరంలో పావురాళ్లకు స్నేహమిచ్చే హైదరాబాదీ యవ్వనమూ, ఇరానీ కేఫ్ లో సాయంకాలాలను తాగేసి లక్కీ అలీ గొంతు నుండి వయొలిన్ నొప్పి వేరుపడడం చూడగల ఏకాంతమూ, ఈ రెంటినీ సమన్వయపరుచుకునే ప్రయత్నమూ...అందులోని జీవితమూ...\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మానస చామర్తి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44505596592175,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kshanikaalufront.jpg?v=1757840512"},{"product_id":"nenu-manchidhannena","title":"Nenu Manchidhannena","description":"","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44511851151407,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20250912_150055.jpg?v=1758035010"},{"product_id":"kathalu-kane-kallu","title":"kathalu kane kallu","description":"\u003cp\u003ekathalu kane kallu by Gayatri Pendyala.\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44511855706159,"sku":null,"price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20250912_150018.jpg?v=1758035179"},{"product_id":"sontha-ooru","title":"Sontha Ooru","description":"\u003cp\u003eSontha Ooru\u003cbr\u003eసొంత ఊరు\u003c\/p\u003e\u003cp\u003e\u003cspan\u003eమా సొంత ఊరు క్రాకుటూరు, పేరు చదవడానికి చిత్రంగా ఉన్నా , వినసొంపుగా ఉంటుంది మా ఊరి మనుషుల మాటల్లాగా. చూడటానికి షుమారుగా ఒక వంద నుంచి నూట యాభై గడపల పల్లెటూరే, కానీ పలికే ప్రతి మాటా, పెదాల పైనుంచి కాకుండా కడుపులోంచి వస్తుంది. అటువంటి ఊళ్ళో, అటువంటి మనుషుల మధ్య పెరిగిన నేను. నేను చూసిన, నాకు ఎదురైన సంఘటనలకు అక్షర రూపమే ఈ సొంత ఊరు కథలు. ప్రతి ఇంట్లో మనుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే చూసుకునేది మా పశువుల్ని , జివ్వాల్నే. ఇంట్లో ఎవరికైనా కాలికి ముల్లు గుచ్చుకుంటే, ముళ్ళ దగ్గరికి ఎందుకు పోయినవ్ అని కసురుకుంటారు అదే మందలో ఒక గొర్రి కాల్లో ముల్లు గుచ్చుకుంటే కీలకత్తి పెట్టి దాన్ని జాగ్రత్తగా తీసి, కిరసనాయిలు పోసి కడిగి, గాయపాకు తెచ్చి కట్టు కట్టి అది మానేంత వరకూ బిడ్డకంటే జాగ్రత్తగా చూసుకుంటారు. అది మా ఊరి మనుషులకూ, జివ్వాలకీ మధ్య పెనవేసుకున్న బంధం. ఎంత చెప్పినా తక్కువే మా ఊరి మనుషుల గురించి, వాళ్ళ మనసుల గురించి. మా ఊళ్ళోనే కాదు. మీ సొంత ఊళ్ళో కూడా, పొట్టేలును ప్రాణంగా చూసుకునే గంగయ్య లాంటి మట్టి మనిషి , తండ్రి చెప్పిన పని కంటే పాల కాయలే ఎక్కువనుకునే పిల్లోడు, తాత తెచ్చి ఇచ్చే మాయా పుల్ల కంటే, జేబులో కమ్మరకడ్డీలు పంచుకుని తినే స్నేహితుడే గొప్ప అనుకునే చిన్నోడు . ఇలా అందరూ తారసపడతారు ఒక సారి కళ్ళు మూసుకుని గుర్తుకు తెచ్చుకోండి. మీరు వెనక వదిలేసిన జ్ఞాపకాల్లో మీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44567403364399,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/sonthaoorufrontcover.jpg?v=1759986405"},{"product_id":"vruddasaramam","title":"VRUDDASRAMAM","description":"\u003cp\u003eVRUDDASRAMAM\u003cbr\u003eవృద్ధాశ్రమం\u003c\/p\u003e\u003cp\u003eVRUDDASARAMAM BOOK Written by SATYA PRAKASH\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44665029197871,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/IMG_20251112_083909.jpg?v=1762917246"},{"product_id":"online-scamulu-mee-dabbulu-kaapaadukondila","title":"Online Scamulu - Mee Dabbulu Kaapaadukondila","description":"\u003cp\u003e\u003cspan\u003eమన విద్యార్హతలు, టెక్నాలజీ పై అవగాహన ఆన్లైన్ స్కామ్స్ నుంచి తప్పించుకోడానికి సరిపోవు. మన మానసిక స్థితి కూడా కీలకమని గుర్తించాలి. అది గుర్తు పెట్టుకుంటే మనం అతీతులం కాదని అర్థమవుతుంది. అప్పుడు ఈ నేరాలకు మనం లొంగకుండా ఏం చేయగలం? మన చేతిలో ఎంత కంట్రోల్ ఉంది? మనం ఎలా ఈ ఎరలను తప్పించుకోగలం? వంటి ప్రశ్నలు పుట్టుకొస్తాయి. వాటి సమాధానాల దిశగా ఆలోచింపజేయాలనే ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. శారీరిక ఆరోగ్యానికి ఎలా అయితే పౌష్టికాహారం, వ్యాయామం లాంటివి తప్పని సరో, డిజిటల్ ఆరోగ్యానికి కూడా కొన్ని సూత్రాలుంటాయి. వాటిని తెలుసుకుని, మన నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి. ఆ ప్రయత్నాలలో ఈ పుస్తకం కూడా ఎంతో కొంత సహాయ పడితే మా ఈ ప్రయత్నం సఫలమైనట్టే.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743878246447,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Online_Scamulu_-_Mee_Dabbulu_Kaapaadukondila_book.jpg?v=1765033543"},{"product_id":"teru-itara-kathalu","title":"Teru - Itara Kathalu","description":"\u003cp\u003eTeru - Itara Kathalu\u003cbr\u003eతేరు - ఇతర కథలు\u003c\/p\u003e\u003cp\u003e\u003cspan\u003eTelugu translation of Kannada Short Story Collection, \"Neelakurinji\" by Dadapeer Jyman, that won the Sahitya Akademy Yuva Puraskar Award for 2022. The Telugu translation is masterfully done by D.V. Subhashri. The collection contains 10 short stories dealing with urban migration, gender identities, and childhood stories.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743879426095,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Teru-Itarakathalubook.jpg?v=1765033701"},{"product_id":"kethu-viswanadha-reddy-kathalu","title":"Kethu Viswanadha Reddy Kathalu","description":"","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758781820975,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kethuviswanadhareddybooks.jpg?v=1765552162"},{"product_id":"valluru-sivaprasad-kathalu","title":"Valluru Sivaprasad Kathalu","description":"\u003cp\u003eValluru Sivaprasad Kathalu\u003cbr\u003eవల్లూరు శివప్రసాద్ కథలు\u003c\/p\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44779618009135,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vallurusivaprasadkathalu.jpg?v=1766081177"},{"product_id":"radha-madhilo","title":"Radha Madhilo","description":"\u003cp\u003eRadha Madhilo\u003cbr\u003eరాధ మదిలో\u003c\/p\u003e\u003cp\u003eRadha Madhilo by Sowjanya Lolugu\u003c\/p\u003e\n\u003cp\u003eరాధ మదిలో - సౌజన్య లోలుగు\u003cbr\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eప్రపంచమే తెలియని ఒక ఆడపిల్ల ఆవేదనని..\u003cbr\u003eప్రపంచంలో ఏ కనులు గుర్తించలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅమ్మ, నాన్న, ఆప్తులు, బంధువులు ఎవరూ ఆమె వేదనని చూడలేదు. మౌనంగా ఆమె జీవితం కోసం చేస్తున్న పోరాటంలో స్వేచ్ఛగా ఎగిరిపోవడమే అందరికి కనపడింది. కానీ ఆమె చుట్టూ ఉన్న బానిస సంకెళ్ళు ఎవరికీ కనపడలేదు. \u003cbr\u003e    \u003cbr\u003eరెక్కలు కట్టుకొని ఈ ప్రపంచంలో ఎగరాలన్న కోరిక ఆమెకి లేదు. విరిగిపోయిన రెక్కలను ముద్దాడే ఒడిలో సేద తీరాలన్న కోరిక తప్ప. ఆ కోరికను కలగానే మిగిల్చి, ఆమె ప్రేమని అర్థం చేసుకోకుండా, ఆవేదన మిగిల్చిన మనుషుల మీద ఉన్న  ప్రేమని  ఆరాధనగా మార్చుకున్న అమ్మాయే ఈ  రాధ.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకంలో నేను రాసిన అక్షరాలు\u003cbr\u003eనా మదిలోని మధురస్మృతులు.\u003cbr\u003eఈ ప్రపంచానికి కనపడని నా కన్నీటి గాధలు. \u003cbr\u003e              \u003cbr\u003eఎవరికీ చెప్పుకోలేని నా అంతర్మథనాలు.\u003cbr\u003eనా మదిలో ఉన్న వారిపై ఆరాధనలు.\u003cbr\u003eఆ  ఆరాధన నుండి పుట్టుకొచ్చిన రాధను నేనే.\u003cbr\u003eనేను కానిది ఏదిలేదు.\u003cbr\u003eఈ రాధ మదిలో...\u003cbr\u003e -    సౌజన్య\u003c\/p\u003e","brand":"Mana Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44815061352495,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Final2_b4fd10c8-7c59-4b7e-8510-62dd1870bf8f.jpg?v=1767031060"},{"product_id":"madi-mechina-manmadhudu","title":"Madi Mechina Manmadhudu","description":"\u003cp\u003eMadi Mechina Manmadhudu \u003cbr\u003eby\u003cbr\u003eKarthikeya Talluri \u003c\/p\u003e\n\u003cp\u003eమది మెచ్చిన మన్మథుడు \u003cbr\u003eబై \u003cbr\u003eకార్తికేయ తాళ్లూరి\u003c\/p\u003e","brand":"Mana Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44816920936495,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/madimechinamanmadhudu5x8.png?v=1767101641"},{"product_id":"anaganaga","title":"Anaganaga","description":"\u003cp\u003eకవిత్వమంటే పదాల్లో ఇమిడే బొమ్మలు(పద చిత్రాలు). చిత్ర లేఖనం అంటే గీతల్లో ఇమిడే పదాలు (భావాలు). పద చిత్రాలు, చిత్ర పదాలు ఒకే పుస్తకంలో ఉంటే ఎలా వుంటుంది? గీతలు, గీతాలు ఒకే కాగితం వేదిక మీద నాట్యం చేస్తే ఎలా ఉంటుంది? ఈ పుస్తకాన్ని చూస్తున్నప్పుడు, కాగితం మీద చదువుతాం. చదువుతున్నప్పుడు అదే కాగితం మీద చూస్తాం. ‘అనగనగా’ అనే టైటిల్ భలే నప్పింది. అమ్మ తన పాపకు చెబుతున్నట్టు లేదా వినిపిస్తున్నట్టు ఉన్న క(వి)తలివి. అమ్మ వినిపించే కవితలకు పాప వేసినట్టున్న బొమ్మలు. పుస్తకంలో బొమ్మలన్నీ, కవితలన్నీ ఆ మాటకు తగినట్టే ఉన్నాయి. అట్ట మీద బొమ్మను చూడాలి. పైనుంచి పడుతున్న పండును అందుకుంటున్న పక్షి, కిందికి పడిపోతున్న పండును పట్టుకుంటున్న పక్షి. రెండు పక్షులు వేర్వేరా? కాదేమో! రెండూ ఒకటే, లేదా వేర్వేరు కూడా. గతం, భవిష్యత్ కాలాల్లాగ. రెండూ కలిసి కాలమే కదా?! అవి నర్తించేది కూడా కాలం (వర్తమానం) మీదే. పుస్తకం చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు... ఆ రెండు పనులూ ఆపేసి, ఒళ్లో పుస్తకంతో కవయిత్రి\/గీతయిత్రి రెచ్చగొట్టిన మన ఊహల్లో మనం తేలుతున్నప్పుడు కలిగే ఆభిప్రాయాలివి. ఈ పుస్తకంలో సామాజిక స్పృహ ఎంత ఉందో కళా స్పృహ కూడా అంత ఉంది. మనస్సుకు, మస్తిష్కానికి ఒకే సారి మేత వేసే పుస్తకం. పాపలా ప్రశ్నలు వేసే పుస్తకం. అమ్మలా జవాబులిచ్చే పుస్తకం. అనగనగా ఒక భవిష్యత్తులోకి తీసుకెళ్లే మంచి పుస్తకం\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822163259439,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/anaganagabook.jpg?v=1767379948"},{"product_id":"pacchi-maidaaku-vaasana","title":"Pacchi Maidaaku Vaasana","description":"\u003cp\u003ePacchi Maidaaku Vaasana by Arunank Latha\u003cbr\u003eపచ్చి మైదాకు వాసన by అరుణాంక్ లత\u003c\/p\u003e\u003cp\u003eమృత్యు శీతల స్పర్శ లాంటి ఏకాంతంలోనో, ఒంటరిగా ఆలోచనల బిడారుతో సాగిపోతున్న కాలంలోనో ఓ ప్రేమను తలచుకుంటాం. మన్ను మీన వాన కురిసినట్టు, గాలిలో ప్రేమ పరిమళం ముక్కుపుటలను తాకి పురా జ్ఞాపకాలను మోసుకొచ్చినట్లు, రెండు అరచేతులు రుద్దుకుని చెంపల మీద ఆన్చుకుంటే వచ్చే వెచ్చదనం, అలాంటి స్మ్రుతినేదో మొసుకోచ్చి మరులు గొలిపినట్లు ప్రేమను తలచుకుంటాం. ప్రేమ అన్నిసార్లూ మనిషే అవ్వక్కర్లేదు. ఆ మనిషి తాలుకు జ్ఞాపకాలే అవ్వక్కర్లేదు. ప్రేమ అనే ఊహ చాలు. ప్రేమ ఇలా ఉండాలనో, ఇలా కూడా ఉంటుందనో మన మస్తిష్కంలో చేసుకునే ఊహ చాలు. ఆ ఊహే రేపటికి ఆశ్వాసం. బతుకును నడిపించే ఇంధనం. ఈ పచ్చి మైదాకు వాసన ఆ పని చేస్తుంది.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822171058223,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/pachhimaidakuvasana.jpg?v=1767380235"},{"product_id":"merupu","title":"Merupu","description":"\u003cp\u003eMerupu | మెరుపు\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eWinner of the 2023 Nobel Prize in Literature\u003c\/p\u003e\n\u003cp\u003eవ్యక్తీకరించలేని భావాలకు గొంతుకనిచ్చే ఆయన వినూత్న శైలిలో రాసిన నాటకాలు, వచన రచనలకుగాను ఈ పురస్కారం - నోబెల్ కమిటీ\u003c\/p\u003e\n\u003cp\u003e‘Fosse has been compared to Ibsen and to Beckett, and it is easy to see his work as Ibsen stripped down to its emotional essentials. But it is much more. For one thing, it has a fierce poetic simplicity.’ — New York Times\u003c\/p\u003e\n\u003cp\u003e2023 నోబెల్ బహుమతి గ్రహీత యాన్ ఫోసా, మంత్రముగ్దులను చేసేలా రాసిన ఈ చిన్ని నవల ‘మెరుపు’ను చదవడం మొదలుపెట్టినప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీరు ఈ దట్టమైన చీకటి వ్యాపించిన అడవిలోకి ప్రవేశిస్తే, బయటకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. – ది నేషనల్ బుక్ రివ్యూ\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు అనువాదం: కుమార్. ఎస్\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822180986927,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/meruputelugubook.jpg?v=1767380754"},{"product_id":"asangata-అసంగత","title":"Asangata - అసంగత","description":"\u003cp\u003eAsangata by Mani Vadlamani\u003cbr\u003eఅసంగత (కథలు) - మణి వడ్లమాని\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":44824187961391,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/asangatatelugubook.jpg?v=1767496757"},{"product_id":"prasnistey-emavutundi","title":"Prasnistey Emavutundi?","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"934891216X\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"258e35-q2ek85-tp88ys-irrsoc\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eప్రశ్నించడం అనేది కేవలం మన హక్కు మాత్రమే కాదు, అది సమాజం బాగుపడటానికి చాలా అవసరం. కానీ, ఎవరైనా తప్పును ప్రశ్నిస్తే, వారికి ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మన చుట్టూ జరిగే తప్పులను చూసి కూడా, గొడవలు మనకెందుకులే అని మౌనంగా ఉంటే, దానిని ఒక సామాన్య మధ్యతరగతి యువకుడు, ధైర్యం చేసి అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో “ప్రశ్నిస్తే ఏమవుతుంది?\" నవల మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అన్యాయాన్ని ఎదిరించడం అనేది ఈనాటిది కాదు. ఆ మధ్య తరగతి యువకుడి తండ్రి బాల్య వివాహాలను ఆపడం దగ్గర నుండి, భార్య సుభద్ర కాలేజీల్లో జరిగే అన్యాయాలను నిలదీయడం వరకు... ఎంతోమంది ఎన్నో రకాలుగా పోరాడారని ఈ కథ గుర్తుచేస్తుంది. అయితే, ఒక చిన్న ట్రాఫిక్ సమస్యను ఎత్తిచూపినందుకు, ఈ వ్యవస్థ అతనిని ఎలా భయపెట్టింది, ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందో ఇందులో చూడవచ్చు. ప్రశ్నిస్తే బెదిరింపులు వస్తాయి, కానీ ఆ భయంతో మనం ఆగిపోతే సమాజంలో తప్పులు పెరిగిపోతాయి. కష్టాలు వచ్చినా సరే భయం లేకుండా ప్రశ్నించడం చాలా ముఖ్యం అని ఈ నవల చాటిచెబుతుంది. అంతేకాదు, మహాభారతంలో అర్జునుడికి కృష్ణుడు తోడుగా నిలిచినట్లు, ధైర్యంగా ప్రశ్నించే వారికి మనం కూడా అండగా నిలబడాలని, వారిని కాపాడుకోవాలని ఈ కథ మనకు బలంగా చెబుతుంది. \u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"934891216X\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"glr412-3op9n9-u4gptf-5cl3kw\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"934891216X\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"p4dqiv-pn6tkc-mw6gfe-b3lbv3\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"934891216X\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"u7rqjw-z5axl8-r87l7i-sva520\" data-cel-widget=\"tellAmazon_feature_div\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-8\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"2sclxb-htpu4d-eic7ia-rj9knl\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_7\"\u003e\n\u003cdiv id=\"CardInstance4QHyYL62y0aJ3uI5j2uskA\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_7\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\n\u003cdiv data-asin=\"934891216X\" data-customer-id=\"A1HET3HWA28KLJ\" data-marketplace=\"A21TJRUUN4KGV\" data-session-id=\"259-0900390-3440638\" data-logged-in=\"true\" class=\"_tell-amazon-desktop_style_tell_amazon_div__1YDZk\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44862829559855,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/prasnisteemautundicover.jpg?v=1768305749"},{"product_id":"sahastra-a-playlet","title":"Sahastra-A Playlet","description":"\u003cp\u003eSahastra-A Playlet by Janardhana Maharshi\u003cbr\u003eసహస్ర - ఒక నాటిక by జనార్దన మహర్షి\u003c\/p\u003e\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B0G66QHP3J\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"bookDescription_feature_div\" data-csa-c-id=\"hu36rr-xrklvj-bhnajm-h5hvzb\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eకుజ: మేం planets అంటే మీరు ప్లాన్ చేస్తే we will make it a hit అంటే మేం plan-hitలం. లేదంటే plain nuts మి. మేం మీ ఇంట్లో guest లం. అంతేకాని ghost లం కాదు. బుధ: మీ అతిధులం. మీ బంధువులం. మేము మీ సైన్యం. గురు: మేం మీ జ్యోతిష్యంలో ఇమిడే గ్రహాలం అనుకోకండి. మిమ్మల్ని 'శతమానంభవతి' అని ఆశీర్వదించే దేవగణం. రాహు: శతమానంభవతి అంటే 120 ఏళ్ళు అని అర్ధం. మా నవగ్రహాల మీ జీవితంలోకి సంపూర్ణంగా వచ్చి వెళితే అది పరిపూర్ణ జీవితం. సూర్య: మేం నీతో పుట్టి, నీతో కొనసాగి, నీతోనే కనుమరుగైపోతాం. కుజ: మమ్మల్ని చూసి భయపడకండి. మమ్మల్ని భయపెట్టకండి. బుధ: మేం మీ horoscope లోలేం. (మీ horrorscope లోనూ లేం. శుక్ర: మమ్మల్ని hire చేసుకుంటే మిమ్మల్ని higher స్టేజ్లో నిలబెడతాం. గురు: మీ scope ని పెంచేందుకొచ్చిన మార్గదర్శకులం.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B0G66QHP3J\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-id=\"hwgs6g-ioor5v-vf3lyf-zascpy\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"B0G66QHP3J\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-id=\"e4zhbt-x03yx5-weyjc1-l3nusc\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"B0G66QHP3J\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"tellAmazon_feature_div\" data-csa-c-id=\"r4i9ir-k2yed0-hov1le-fhirgg\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-7\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_6\" data-csa-c-id=\"mw2eno-gf9ghp-k12vcy-e3wti\"\u003e\n\u003cdiv id=\"CardInstance7OucrcBqHX8Y5drx0d7UAA\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_6\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\n\u003cdiv data-asin=\"B0G66QHP3J\" data-customer-id=\"A1HET3HWA28KLJ\" data-marketplace=\"A21TJRUUN4KGV\" data-session-id=\"259-0900390-3440638\" data-logged-in=\"true\" class=\"_tell-amazon-desktop_style_tell_amazon_div__1YDZk\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44862998085679,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Sahastracover.jpg?v=1768309333"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/150.png?v=1775240669","url":"https:\/\/shop.ataka.in\/collections\/150-club.oembed?page=3","provider":"అటక","version":"1.0","type":"link"}