{"title":"Akshata Publications","description":"","products":[{"product_id":"anagha","title":"Anagha","description":"\u003cp\u003eAnagha - అనఘ \u003c\/p\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":45165527597103,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/WhatsAppImage2026-04-01at6.28.23AM.jpg?v=1775019971"},{"product_id":"devudu-chesina-porapatu-దేవుడు-చేసిన-పొరపాటు","title":"Devudu Chesina Porapatu | దేవుడు చేసిన పొరపాటు","description":"\u003cp\u003e\u003cspan\u003eదేవుడు పొరపాటు చేస్తాడా? ఈ సృష్టిలో ప్రతిదీ దేవుడి ఆజ్ఞతోనే తయారైంది.మనిషికి మంచి జరిగితే దానికి కారణం దేవుడు అయినప్పుడు, చెడు జరిగినా దానికి కారణం దేవుడే అవుతాడు కదా?ఇది ఒక కల్పిత కథ. ఈ కథ మొత్తం సమాజంలోని పలు అంశాలను ప్రశ్నిస్తూ పాఠకుల ఆలోచనలను తట్టిలేపుతుంది.సమాజం ఇంతవరకు జెండర్ ఈక్వాలిటీని ఒక కోణంలో అర్థం చేసుకుంటే, అందులో ఉన్న ఒక తప్పును ఎత్తి చూపించి దానిని సవరించే ప్రయత్నం చేస్తుందీ ఈ కథ.దేవుడు చేసిన పొరపాటు ఏంటి? ఆ కల్పిత కథేంటి? వీటికి జెండర్ ఈక్వాలిటీకి సంబంధమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం. “నీ డబ్బు, కులం, మతం, అహం... ఈ అనంత విశ్వంలో ఇంకెక్కడైనా ఉన్నాయేమో వెతికి చూడు.” - Prabhakar Macha\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":45406403428399,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Devuduchesinaporapatu.jpg?v=1780325834"},{"product_id":"niseedhi-naadam-నిశీథి-నాదం","title":"Niseedhi Naadam | నిశీథి నాదం","description":"\u003cp\u003e\u003cspan\u003eనమ్మశక్యంగా లేని ఒక విచిత్ర వార్తను ఒక దినపత్రిక ధైర్యం చేసి ప్రచురించింది…. ఆ వార్త ఆధారంగా, ప్రొఫెసర్ సూచనపై నిజనిజాల్ని విచారించి, రహస్యాన్ని ఛేదించి, విస్తృతంగా అన్వేషించి, థీసిస్ సమర్పించే క్రమంలో భాగంగా…. డిల్లీ నుంచి బయల్దేరి, వనసీమ అడవిని చేరుకున్న మహిళకు…. నిలువెల్లా నివ్వెర పరిచే నిజమొకటి తెలిసింది. ఆమెను అంతలా కలవరపరిచిన ఆ నిజం ఏంటి ? ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు, భయంకరమైన అడవిలో, ఒక అర్ధరాత్రి, ఒక గంట సేపు అనుకోకుండా ఎందుకు గడపాల్సి వచ్చింది? దాని పర్యవసానాలేమిటి? వనసీమ లోలోపలి భాగాల్లో, తరతరాలుగా నివాసముంటున్న మహా మాంత్రికులు నిజంగా వున్నారా? ఎవరు వారు? ఏమా చరిత్ర? ఇంతకూ, కదిలే చెట్టు కథేంటి? నిశీథినాదం రహస్యమేమిటి? ప్రపంచ వృక్ష శాస్త్ర చరిత్రను మలుపు తిప్పగలిగారా ? అడుగడుగునా ఉత్సుకతను కలిగిస్తూ, ఆద్యంతం ఆసక్తితో చదివించే నవల “నిశీథినాదం”.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":45408935182383,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nishidhinadhambook.jpg?v=1780392178"},{"product_id":"falam-leni-kalam-ఫలం-లేని-కలం","title":"Falam Leni Kalam | ఫలం లేని కలం","description":"\u003cp\u003e\u003cspan\u003eఒక పుస్తకం నీ జీవితాన్నే మార్చేస్తుందంటే - జీవితం అనే పుస్తకాన్ని పట్టుకో, ఎందుకంటే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు బోలెడున్నాయి, ఇంకా మన జీవితం నుండి పక్కవాళ్ళకి నేర్పాల్సిన పాఠాలు కూడా చాలానే ఉంటాయి. ప్రతి ఒక్కడికి ఆ రోజు తప్పకుండా ఎదురవుతుంది, లక్ష్యసాధనకై జీవితం అనే సాగరాన్ని ఈదడానికి, టాలెంట్ అనే నౌకతో అష్టకష్టాలు పడి, ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని, ఎన్నో విలువైన వాటిని నష్టపోయి, చివరగా వేయాల్సిన ఒక్క అడుగు దగ్గరే ఆగిపోతాము. ఇన్ని అడుగులు వేస్తూ వచ్చిన నీకు, ఆ ఒక్క అడుగు మాత్రం గగనతరమవుతుంది. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా...? జీవితం అనే క్లిష్టమైన సబ్జెక్ట్ ని మనకు ఎవ్వరూ నేర్పించరు, ఇక్కడ కాసేపు ఆగు అని జీవితంలో మనకు చెప్పడానికి రెడ్ సిగ్నల్స్ ఉండవు, ఈ దారిలో వెళ్ళు అని చెప్పడానికి గ్రీన్ సిగ్నల్స్ కనిపించవు, నువ్వు వెళ్లే వేగం తగ్గించు అని చెప్పడానికి నారింజ సిగ్నల్స్ ఎదురవ్వవు, నువ్వు దారి తప్పుతున్నావ్ అని చెప్పడానికి డేంజర్ సిగ్నల్స్ ఉండవు. ఇలాంటివన్నీ నీలా లక్ష్యాన్ని సాధించడానికి వెళ్లే ప్రతి యోధుడికి, యోధురాలికి ఎదురయ్యేవే, కానీ ఆ పరిస్థితుల్లో - మనం ఏది పట్టుకోవాలి - ఏది వదిలేయాలి, ఎక్కడ అడుగు ముందుకు వేయాలి - ఎక్కడ ఆగాలని నీకు తెలియకపోతే, జీవితం అనే సముద్రంలో అందరిలాగే నువ్వు కొట్టుకుపోవడం ఖాయం. మరి ఎలా ఆ సముద్రాన్ని ఈదడం...?\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":45408941342767,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/FalamLeniKalambook.jpg?v=1780392576"},{"product_id":"aame-o-spurthi-gaadha","title":"Aame O Spurthi Gaadha","description":"\u003cp\u003eAame O Spurthi Gaadha\u003cbr\u003eఆమె ఒక స్ఫూర్తి గాథ\u003c\/p\u003e\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B0H69K4BZ4\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"kf6yw5-q1t0ba-z1ha4t-e42i7w\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eఇది ఓ మనసు నడిచిన నిశబ్ద ప్రయాణం..!! ప్రతి మహిళ జీవితంలో ఒక కథ ఉంటుంది... ప్రతి కథ వెనుక ఒక పోరాటం ఉంటుంది... ప్రతి పోరాటం వెనుక ఒక ఆత్మగౌరవం ఉంటుంది... కలలతో మొదలైన ఓ యువతి జీవితం, పరిస్థితుల ప్రవాహంలో ఎన్నో మలుపులు తిరుగుతుంది. ప్రేమను నమ్మిన హృదయం గాయపడుతుంది. ఆశలు చిద్రమవుతాయి. అనుబంధాలు ప్రశ్నార్థకమవుతాయి. కానీ ఆమె కృంగిపోలేదు... కన్నీళ్లను దాచుకుంటూ... గాయాలను భరిస్తూ... ఆత్మగౌరవాన్ని ఆయుధంగా మార్చుకుని జీవితంతో పోరాడుతుంది. \"ఆమె... ఒక స్ఫూర్తి గాథ\" కేవలం ఒక మహిళ కథ కాదు. ప్రతి ఇంట్లో, ప్రతి హృదయంలో, ప్రతి మౌనం వెనుక దాగి ఉన్న వేలాది మహిళల జీవన ప్రతిబింబం. ఈ కథ చదివాక మీరు ఒక పాత్రను కాదు... ఒక స్త్రీ హృదయాన్ని గుర్తుంచుకుంటారు అని భావిస్తున్నాను.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B0H69K4BZ4\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"2vgyz8-vrtklu-yxz2cn-fpx120\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"B0H69K4BZ4\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"us87vj-2oae1q-no4008-db6y18\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"B0H69K4BZ4\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"o5r7tz-l0o99x-ji2whw-2acr7u\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-2\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"m334es-ruku9u-34kmz2-gfut5y\"\u003e\n\u003cdiv id=\"CardInstancevIH6oXLZJDIgfKxGyFqMcw\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_1\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":45648933617711,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/AameOSpurthiGaadha.jpg?v=1784655272"},{"product_id":"rgv-virus","title":"RGV Virus","description":"\u003cp\u003eRGV Virus\u003cbr\u003eఆర్జీవీ వైరస్\u003c\/p\u003e\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B0FK6JLGKJ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"d5a3pb-i079uo-vg0l7y-z96k55\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eఆర్జీవీ సినిమాలు కేవలం థియేటర్లలో ఆడలేదు,చాలామంది ఆలోచనల్లో విప్లవం సృష్టించాయి. అతను చూపించిన చీకటి కేవలం తెరపై కాదు,మన సమాజం దాచిపెట్టిన నిజాల్లో ఉంది. ఆర్జీవీకి సినిమా ఒక వ్యాపారం కాదు, తన ఆలోచనలను ప్రపంచానికి వినిపించే భాష. విమర్శలు అతన్ని ఆపలేకపోయాయి, ఎందుకంటే అతను ఎప్పుడూ అందరి కోసం కాదు, తన కోసం జీవించాడు. అతని విజయాల కంటే అతని వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పాయి. ఆర్జీవీ అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ప్రశ్నించే మనస్తత్వానికి మరో పేరు. అతను నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు,కానీ అతన్ని పట్టించుకోకుండా ఉండలేరు. సినిమాను చూసే విధానాన్ని మార్చిన దర్శకులు కొందరే ఉంటారు, ఆ జాబితాలో ఆర్జీవీ ఒక ప్రత్యేక అధ్యాయం. ప్రపంచం అందరిలా ఆలోచించమంటే , 'ఎందుకు?' అని అడిగిన వ్యక్తి ఆర్జీవీ. సినిమా స్టైల్కి ఒక గుర్తింపు ఉంటే, ఆలోచనల తిరుగుబాటుకి ఒక రూపం ఉంటే, అది RGV..... – మహేష్ ఉప్పాడ\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B0FK6JLGKJ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"ohu8ha-9ts8bf-tk3dvn-hsv404\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"B0FK6JLGKJ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"bn64pd-5pm1ed-xrft25-iyjnhn\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"B0FK6JLGKJ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"osmi2q-ku02gp-vribpq-67vay7\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-4\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"ghzuxa-3g5lb0-nrwoeh-c88tmd\"\u003e\n\u003cdiv id=\"CardInstanceC3EpR9fZtXvO7uljZ6-b5A\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_3\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":45648941350959,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/RGVVirus_ef286a63-0c14-4046-a309-a6a4c0b1fb9f.jpg?v=1784655631"},{"product_id":"che-jaarina-manasu","title":"Che Jaarina Manasu","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"8199919256\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eఆమె వెళ్లిపోయిన రోజు నా జీవితం ఖాళీ అయిపోయిందనిపించింది. ప్రతి జ్ఞాపకం బాధగా మారింది. కానీ కాలం నాకు ఒక నిజం నేర్పింది — కొంతమంది మనతో ఉండటానికి కాదు, మనకు పాఠం నేర్పడానికి వస్తారు. ఆమె వెళ్లిపోవడం నా ఓటమి కాదు, నా ఎదుగుదలకు ఆరంభం. ఆమె కథలో నేను ఒక అధ్యాయం మాత్రమే కావచ్చు. కానీ నా కథలో నేను ప్రధాన పాత్రను. ఈ రోజు నేను బలంగా ఉన్నానంటే, నిన్నటి బాధల వల్లే. గాయాలు ఉన్నా, అవి ఇక నన్ను బలహీనపరచవు. ఆమె కథలో నేను ముగిసిపోయానని అనుకున్న రోజు... నిజానికి నా కథ మొదలైన రోజు. \"ఆమె కథలో నేను ముగిసిపోయాను... కానీ నా కథలో నేను అప్పుడే మొదలయ్యాను.\" – మహేష్ ఉప్పాడ\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"8199919256\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"8199919256\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"8199919256\" data-csa-c-is-in-initial-active-row=\"false\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-1\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\"\u003e\n\u003cdiv id=\"CardInstance2dmTQkSoQUSV7LxzNkDTsw\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_0\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":45648944857135,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/CheJarinaManasu.jpg?v=1784655790"},{"product_id":"mahesh-prema-kathalu","title":"Mahesh prema kathalu","description":"\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eమహేష్ ప్రేమ కథలు మానవ భావోద్వేగాల లోతుల్లోకి తీసుకెళ్లే ప్రేమ కథల సమాహారం… ఈ పుస్తకం నిజజీవితానికి దగ్గరగా ఉండే ప్రేమ, విరహం, జ్ఞాపకాలు, మాటల్లో చెప్పలేని మౌన బంధాలను హృదయాన్ని తాకే రీతిలో అందిస్తుంది. ప్రతి కథలో ఒక భావం, ప్రతి భావంలో ఒక నిజం, ప్రతి నిజంలో ఒక హృదయపు కదలిక ఉంటుంది. రచయిత మహేష్ ఉప్పాడ తన అనుభవాలు, చూసిన జీవితాలు, ఎదురైన ప్రేమ కథలను పాఠకుల మనసులను తాకేలా ఎమోషనల్ స్టైల్లో రాశారు. యువత అంతా అనుభవించే ప్రేమ ప్రయాణాన్ని, ఆ ప్రయాణంలో వచ్చే మధుర క్షణాలను, కఠినమైన మలుపులను, నిశ్శబ్దంగా నొప్పిచేసే విడిపోలను సహజంగా, ఎంతో నిజాయితీగా ఈ పుస్తకం చెబుతుంది. ఈ పుస్తకం చదివాక — మీ మొదటి ప్రేమ గుర్తుకొస్తుంది, ఎవరినైనా కోల్పోయిన నిశ్శబ్దం మనసు నిండుతుంది, ఇంకొన్ని కథల్లో మీ జీవితాన్ని మీరు చూసుకుంటారు. ప్రేమను నిజంగా అనుభవించేవారికి, మాటల్లో వ్యక్తం చేయలేని భావాలను హృదయంలో దాచుకున్న వారికి ఈ పుస్తకం తప్పనిసరిగా చదవాల్సిందే.\u003c\/span\u003e\u003c\/div\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":45648973266991,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Maheshpremakathalu_0d32ccab-c13f-4b40-aa7a-a41575f4e3ca.jpg?v=1784656796"},{"product_id":"tataa-idi-ai","title":"Tataa, Idi AI!","description":"\u003cp\u003eTataa, Idi AI!\u003cbr\u003eతాతా, ఇది ఏఐ!\u003c\/p\u003e\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"8168834402\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"3iemvd-kkcxvv-ogbk6u-sp34eo\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eతాతా, ఇది AI!\u2028ఒక కుటుంబ హాస్య నవలిక \"క్లౌడ్ అంటే మబ్బు కాదా?\"\u2028 \"చాట్-జీపీటీ నా? అది మా వంటింట్లో కూడా ఉందిగా!\"\u2028 \"ఈ రోబోకి ఆవకాయ పెట్టడం తెలుసా?\" రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అప్పారావుకి ప్రపంచం అంటే 'ఈనాడు' పేపర్, రేడియో, అంతే... కానీ అమెరికా నుండి మనవడు DP వస్తే మాత్రం, ఆ ప్రశాంతమైన ఇల్లు ఒక్కసారిగా AI యుద్ధభూమి అయిపోతుంది. Cloud, ChatGPT, Deepfake, Alexa, Metaverse – ప్రతి కొత్త టెక్నాలజీని అప్పారావు తనదైన పల్లెటూరి లాజిక్తో ఎదుర్కొంటూ నవ్వులు పూయిస్తాడు. తాత-మనవడి మధ్య జరిగే ఈ సరదా పోరాటంలో, చివరికి తేలేది ఒక్కటే – టెక్నాలజీ ఎంత మారినా, మనుషుల మధ్య ప్రేమ మాత్రమే అసలైన 'Cloud'! నవ్వుకుంటూ, మీ ఇంట్లో ఉన్న తాతయ్యని\/నానమ్మని గుర్తు చేసుకుంటూ చదవాల్సిన పుస్తకం.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"8168834402\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"wnlhyv-byfvjg-jckb5e-6q2k2l\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge_Books\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"8168834402\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"fmwk6l-vx1zs2-l0b4zm-v669dg\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"8168834402\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"ion3zu-ni548m-47isos-s3papq\" data-cel-widget=\"tellAmazon_feature_div\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-4\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"ddjern-w5wiwt-9fl5h1-dcxu50\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_3\"\u003e\n\u003cdiv id=\"CardInstancewrhIX91OqiyfLIESPZ92Gg\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_3\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":67590400639156,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/tataidiai.jpg?v=1791998314"},{"product_id":"dvija","title":"Dvija","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"8168834410\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"e6q00z-fe3z62-5d6z5l-lrbef9\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eనాకు కూడా పుస్తకాలు, సాహిత్యం అంటే మక్కువని మీరు నన్ను ఇష్టపడితే, మీరు నన్ను ప్రేమిస్తున్నట్టా లేక నాలోని మీ అభిరుచుల్ని, నాలో కనిపిస్తున్న మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారా ? అన్న హరి ప్రశ్న మహాలక్ష్మి ఆలోచనలను తలకిందులు చేసింది. స్వాభిమానం కంటే మరో రెండు మెట్లు పైనే ఊహని పెట్టి ప్రేమించిన విజయ్, ఆ ‘ఊహా ప్రపంచంలో’ ప్రకంపనలు పుట్టిన నాడు, ఎలా స్పందించాడు? ఆడది ఎంత చదివినా పెళ్ళి చేసుకొని వంటింటికే పరిమితమనే సంఘం గీతలను దాటి ఆమె కోరుకున్న జీవితం మహాలక్ష్మి పొందగలిగిందా ? గోపాలం మనస్సుని అంతగా ఛిద్రం చేసి, అతన్ని ముక్కలుగా విరిచేసిన సంఘటనలు ఏంటి ? విజయ్, మహాలక్ష్మి, గోపాలం, ఈ మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతూ సామాజిక కట్టుబాట్లు, వ్యక్తిగత సంఘర్షణల – ఆశయాల మధ్య నలిగే మనసుల అంతరంగ చిత్రమే ఈ నవల “ద్విజ”.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"8168834410\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"8wucl-lelt7n-y36i7r-povop3\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":67590403752116,"sku":null,"price":280.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/dvijabook.jpg?v=1791998491"},{"product_id":"churakalu-niku-naku-kadu-manaki","title":"Churakalu Niku Naku Kadu Manaki","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"8168834437\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"bookDescription_feature_div\" data-csa-c-id=\"i5fm55-mxemdq-b1bbud-h4uk1z\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eకొన్ని పుస్తకాలు చదివిస్తాయి... కొన్ని పుస్తకాలు నవ్విస్తాయి... మరికొన్ని పుస్తకాలు మనసును కదిలిస్తాయి... \"చురకలు\" మాత్రం ఆలోచింపజేస్తుంది. మనం చూస్తున్న సమాజం... మనమే నిర్మించుకున్న విలువలు... మనం మౌనంగా అంగీకరించిన తప్పులు... మనం ప్రశ్నించని అన్యాయాలు... వీటన్నింటి మధ్య ఒక చిన్న చురక చాలాసార్లు పెద్ద మార్పుకు నాంది అవుతుంది. ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం ఎవరి మనసును గాయపరచడానికి రాయబడలేదు. మనసులో నిద్రపోతున్న బాధ్యతను మేల్కొలపడానికి రాయబడింది. ఇందులో మీరు చదివేది కేవలం వాక్యాలు కాదు... సమాజం అద్దంలో కనిపించే ప్రతిబింబాలు. మౌనంగా దాటిపోతున్న సంఘటనలు. మనసులో దాచుకున్న ప్రశ్నలు. చెప్పలేకపోయిన నిజాలు. మారాలని ఎదురు చూస్తున్న విలువలు. కొన్ని చురకలు నవ్విస్తాయి... కొన్ని చురకలు బాధపెడతాయి... కొన్ని చురకలు కోపం తెప్పిస్తాయి... మరికొన్ని చురకలు మనలోని మనిషిని మేల్కొలుపుతాయి. ప్రశ్నించడం తప్పు కాదు... ప్రశ్నించకపోవడమే ప్రమాదం. ఆలోచించడం ఆలస్యం కాదు... ఆలోచించకుండా జీవించడమే నష్టం. ఈ పుస్తకం ఎవరికీ వ్యతిరేకం కాదు. వ్యక్తులకు కాదు... వ్యవస్థలోని లోపాలకు. మనుషులకు కాదు... మనలో పెరుగుతున్న నిర్లక్ష్యానికి. నీకు కాదు... నాకు కాదు... మనకి...! — మహేష్ ఉప్పాడ \u0026amp; సంతోష్ పూజారి\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"8168834437\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-id=\"vwzoc3-cyi5jt-ruwj8d-bd9yo6\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge_Books\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"8168834437\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-id=\"g6yajp-noxnqz-sd7m6y-1r9avy\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"8168834437\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"tellAmazon_feature_div\" data-csa-c-id=\"2lc5zh-cow2k3-k85ml-qf3fyx\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-6\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_5\" data-csa-c-id=\"7phdkf-dh4hjs-j2879-r6b3ux\"\u003e\n\u003cdiv id=\"CardInstancep46sYooi1KqdInaU3EaFCg\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_5\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":67590405750964,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/churakalu.jpg?v=1791998651"},{"product_id":"kshaminchu-aalasyamayyindi","title":"Kshaminchu! Aalasyamayyindi","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B0HCL52DPK\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"p8vzv-99diwv-pomq0t-z0wg9b\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eప్రేమ ఎంత అందమైనదో, అంతే అంతుచిక్కనిది. కొందరు ఈ ప్రేమకై పుడతారు... కొందరు ఈ ప్రేమకై జీవిస్తారు... ఎందరో ఈ ప్రేమను పొందలేక, వదలలేక, కదలని శిలలా నిశిలో కలిసిపోయారు. జన్మంతా కలవలేక, కనుల లేకతో సరిపెట్టుకున్నవాళ్లు ఎంతో మంది. అంత చిక్కైన ప్రేమలోనూ ఏదో ఒక రోజు పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దేవతలు సైతం సులువుగా పొందలేక, జన్మలెత్తి రావాల్సి వచ్చింది - ఈ ప్రేమ కోసమే!\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B0HCL52DPK\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"zdh5od-6dgtud-ucbnzs-vga8oe\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":67590407684276,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ksha.jpg?v=1791998801"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/akshatha_Publications.jpg?v=1782392209","url":"https:\/\/shop.ataka.in\/collections\/akshata-publications.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}