{"title":"Cinema Bandi","description":"","products":[{"product_id":"nenu-mee-brahmanandam","title":"Nenu Mee Brahmanandam","description":"\n\u003cp\u003eఅంతా దేవుడి దయ. అంతా ఆయనే. అన్నీ ఆయన చేస్తున్నవే అనుకోవడం ఆస్తికత్వం ఇదంతా నా కష్టార్జితం. నా స్వయంకృషి. నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వం. ఈ రెండు భావాలు కాడికి కట్టిన రెండు ఎద్దుల్లాంటివి! నా పద్ధతి నాదే అని ఆస్తికత్వం అటు లాక్కెళ్ళినా, కాదు. .. నా పద్ధతి నాదే అని నాస్తికత్వం ఇటు లాక్కెళ్ళినా సరైనటువంటి ఫలాలను మనం అందుకోలేకపోతాం! అటు చేస్తున్న పని శ్రద్ధగా, అంకితభావంతో, నవ్యతతో చేయాలి... ఇటు స్వామి అనుగ్రహం తోడవ్వాలి... ఈ రెండూ కలిస్తేనే జీవితమనే బండి సక్రమంగా సాగుతుందని నా విశ్వాసం. భగవద్గీత చెప్పినా, మహ్మద్ ప్రవక్త చెప్పినా, జైనులు చెప్పినా, బౌద్ధులు చెప్పినా ఒకటే చెప్పారు. \"కష్టపడు ... ఫలితాన్ని ఆశించకు\" అని. నీ కష్టం నువ్వు పడితే ఆ భగవంతుడే దానికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తాడని తెలియ జేయడానికే నా ఈ పుస్తక రచన. అంతేగాని... నాకున్న కష్టాల్ని, నేను పడినటువంటి బాధల్నీ చెప్పుకుని నేను ఇంత తక్కువ వాడిననీ, బీదవాడిననీ, ఇంత దారుణమైన స్థితి నుంచి వచ్చాననీ మీ దగ్గర నుంచి జాలి పొందడానికి గానీ... లేదా నేను సాధించిన విజయాల్ని... నేను సాధించిన విజయసోపానాల్ని మీ ముందుంచి నేనింత గొప్పవాడిననీ చెప్పుకోవడానికి ఈ పుస్తకం రాయడం లేదు. -- బ్రహ్మానందం\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397766148143,"sku":null,"price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nenu-front.webp?v=1754490203"},{"product_id":"screenplay","title":"Screenplay","description":"\u003cp\u003eScreenplay\u003cbr\u003eస్క్రీన్‌ప్లే\u003c\/p\u003e\u003cp\u003e\u003cspan\u003eసుజాత సార్ నాకు స్కూల్ రోజుల నుంచే తెలుసు. ఓ పాఠకుడిగా ఆయనవి ఎన్నో కథలని చదివాను. చాలా కథలు నాకెంతో ఇష్టం కూడా. ముఖ్యంగా కొన్ని చిన్నకథలు. మేమిద్దరం కలిసి 4 సినిమాలు రాశాం - ‘రోజా’, ‘తిరుడా తిరుడా’ (దొంగ దొంగ)’, ‘దిల్ సే’, ‘అమృత’. ఓ దర్శకుడికి ఉండే శైలిని ఆయన అర్థం చేసుకోగలగడం వల్ల, ఆయనతో పని చేయడం ఆనందంగా ఉండేది. కానీ నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేసేది – ‘ఎన్నెన్నో విభిన్నమైన విషయాల గురించి రాయగలిగే ఆయన శక్తి.’ అంతా తెలిసివుండవచ్చు, తెలిసినదాన్ని మాట్లాడవచ్చు, కానీ వాటిని కలం పట్టి కాగితంపై సజావుగా వ్రాయడం అంత సులభం కాదు. దీనికి స్పష్టమైన ఆలోచనతో పాటు, పాఠకుడి మనసు దోచుకునే శైలి అవసరం. ఈ స్క్రీన్ప్లేపుస్తకం నన్ను ఆశ్చర్యపరిచింది. స్క్రీన్ప్లేనిర్మాణం, దాని మూలతత్వాన్ని ఇలా స్పష్టంగా, అర్థమయ్యేలా ఆయన రాయగలిగారు. నేను నా మొదటి సినిమా తీసే సమయానికి ఈ పుస్తకాన్ని ఆయన ఎందుకు రాయలేదు? భారతీయ సినిమాకి, భారతీయ స్క్రీన్ప్లేలకు ఎన్నాళ్లుగానో ఉన్న లోటుని తీర్చే తొలి అడుగు ఇదే, పెద్ద అడుగు కూడా ఇదే. --మణిరత్నం\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44474691485743,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Screenplaybookf.jpg?v=1756780848"},{"product_id":"cinema-kathalu","title":"Cinema Kathalu","description":"\u003cp\u003eCinema Kathalu by Venkat Siddareddy\u003cbr\u003eసినిమా కథలు by వెంకట్ సిద్ధారెడ్డి\u003c\/p\u003e\u003cp\u003e\u003cspan\u003eఈ ఒక్క సంపుటితో వెంకట్ సిద్దారెడ్డి సముద్రమంత ప్రపంచాన్ని మనముందుకు తీసుకొచ్చాడు. ఇక ఇందులో మునిగి తేలవలసింది సాహిత్యవిద్యార్థులూ, చలనచిత్రకారులూ, సామాజిక విశ్లేషకులూనూ. వాడ్రేవు చినవీరభద్రుడు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475177140271,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cinemakathaluf.jpg?v=1756808577"},{"product_id":"cinema-oka-alchemy","title":"Cinema Oka Alchemy","description":"\u003cp\u003eCinema Oka Alchemy by Venkat Siddareddy\u003cbr\u003eసినిమా ఒక ఆల్కెమీ by వెంకట్ సిద్ధారెడ్డి\u003c\/p\u003e\u003cp\u003e\u003cspan\u003eCinema Oka Alchmey is a collection of essays on world Cinema. This book is the second edition of the highly acclaimed book published earlier by Perspectives Publications. This second edition is being published by Anvikshiki Publishers.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475180220463,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cinemaokaalchemyf.jpg?v=1756808866"},{"product_id":"anaganaga-oka-cinema","title":"Anaganaga Oka Cinema","description":"\u003cp\u003e\u003cspan\u003eAnaganaga Oka Cinema is a collection of 25 analytical essays on various films across the world. This collection of essays discusses films like \"Cinema Paradiso\", \"Rashomon\", \"Curse of the Golden Flower\", \"Old Boy\" and many other classics as well contemporary films. This is a must read for film lovers.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475182710831,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/anaganagaokacinemaf.jpg?v=1756808951"},{"product_id":"cinema-cinema-cinema","title":"Cinema Cinema Cinema","description":"\u003cp\u003eCinema Cinema Cinema by Venkat Siddareddy\u003cbr\u003eసినిమా సినిమా సినిమా by వెంకట్ సిద్ధారెడ్డి\u003c\/p\u003e\u003cp\u003e\u003cspan\u003e’కేరాఫ్ కంచరపాళెం’, ’మల్లేశం’, ’ఈ నగరానికి ఏమైంది’, ’దొరసాని’ లాంటి ఎన్నో కొత్తతరం తెలుగు సినిమాలకు సహ నిర్మాతగా పని చేసిన వెంకట్ శిద్దారెడ్డి సినిమాల్లోనే కాకుండా సాహిత్యంలో కూడా కొత్త దారులు వెతుకుతున్నారు. ఆన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా రెండేళ్లలో యాభై పుస్తకాలు ప్రచురించారు. సినిమా, సాహిత్యం చేతులో చెయ్యి వేసుకుని నడవాలని ఆకాంక్షిస్తూ అటు సినిమా రంగంలో, ఇటు సాహితీ రంగంలో కూడా కొత్త ఆలోచనలను ఆచరణలో పెడ్తున్న వెంకట్ శిద్దారెడ్డి ’సోల్ సర్కస్’, ’సినిమా ఒక ఆల్కెమీ’, ’సినిమా కథలు’ పుస్తకాల తర్వాత వస్తున్న ఈ కొత్త పుస్తకంలో ఒక ప్రపంచమే ఉంది. ప్రపంచం నలుమూలలకు చెందిన సినిమాలు, దర్శకులు, సినిమా నిర్మాణంలోని వివిధ విషయాలకు సంబంధించిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ప్రతి సినీ ప్రేమికుడు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. ఈ 'సినిమా సినిమా సినిమా'లో వెంకట్ శిదారెడ్డిది లీనమైన త్రిపాత్రాభినయం. వొకటి: చూసే సినిమా పిచ్చోడు టోటో రెండు: చూపించే సినిమా పిచ్చోడు ఆల్ఫ్రెదో మూడు: తీసే సినిమా పిచ్చోడు సాల్వతోర్ ది విటా. అనంతు చింతలపల్లి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475187167279,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cinemacinemacinemaf.jpg?v=1756809647"},{"product_id":"intelligent-idiot","title":"Intelligent Idiot","description":"\u003cp\u003e\u003cspan\u003eదీన్ని రాయడానికి ప్రవీణ్ ఎంచుకున్న రచనా పద్ధతి విశిష్టంగా కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలోని ఒక కవితనో, ఒక కథనో, ఒక పద్యాన్నో, ఒక సన్నివేశాన్నో వివరిస్తాడు. దాన్ని రామ్ గోపాల్ వర్మ జీవితానికి, అతని జీవితంతో ముడిపడిన జీవితాలకు అన్వయించే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే ఏ ఇంగ్లీష్ కవి చెప్పిన వాక్యంగాని, ఒక ఫిలాసఫర్ గాని చెప్పిన అభిప్రాయంతో గానీ దాన్ని ముడి పెడతాడు. అదీ సరిపోదనుకుంటే ఏవో కొన్ని నవలల్ని చెప్పి, వాటిలోని సన్నివేశాలతో కూడా కలిపి విశ్లేషిస్తుంటాడు. దీని ద్వారా ప్రవీణ్ అధ్యయన విస్తృతి తెలుస్తూనే, రామ్ గోపాల్ వర్మ అప్పటికైనా తనకు దొరుకుతాడో లేదోననే అన్వేషణతో మరికొన్ని మార్గాల్ని కూడా వెతుకుతూ ముందుకి వెళ్తుంటాడు. - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆర్జీవి ఒక బుద్ధిహీనుడైన మేధావి' అని ప్రవీణ్ ఒక పుస్తకం రాశాడు...చాలా ' విషయాల్ని ఎంతో విపులంగా చర్చించాడు... RGV కొత్తసీసాలో ఉన్న పాత బాగుంది.మందులాంటి వాడు... చప్పరించే కొద్దీ బావుంటుంది.... ఒకదశలో అలవాటైపోతుంది.. కొన్నాళ్ళకి మనం మెల్లి మెల్లిగా RGVలైపోతాం అదే వర్మ మ్యాజిక్..! -తనికెళ్ళ భరణి Evolution లో కోతులన్నీ మనుషులైపోయాయి. కానీ ఒక్కటి మాత్రం తిరిగి కోతిగా మారిపోయింది. ఆ కోతి పేరు ఆర్జీవి. అది తెలివైన కోతి. దానికన్నీ తెలుసు. బాగా చదువుకుంది. దానికి లాజిక్ తెలుసు, మనుషుల ఎమోషన్స్ తెలుసు, సైకాలజీ తెలుసు, అడ్డమైన విషయాలన్నీ తెలుసు. అందుకే అది మనుషులతో ఆడుకోవడం మొదలెట్టింది. -పూరి జగన్నాథ్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475537096751,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/intelligentidiotf.jpg?v=1756820777"},{"product_id":"naa-ishtam","title":"Naa Ishtam","description":"\u003cp\u003e\u003cspan\u003eNaa Ishtam' - An autobiography by Ram Gopal Verma. ”నీ కోసం నువ్వు బతుకు… ఎవర్నీ నీకోసం బతకమని అడక్కు” - అయాన్ ర్యాండ్ ”ఒంటెలాంటోడు మనిషి. తనకు తానే మోకరిల్లి తన భుజాల మీద అనవసరమైన బరువులు ఎక్కించుకుని ఆ తరువాత బతుకు భారమైపోయిందని ఏడుస్తాడు” - ఫ్రెడ్రిక్ నీషే ”నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు కాబట్టే ప్రపంచం అనేది ఒకటుందని నీకు తెలుస్తుంది… నువ్వు కళ్ళు మూసుకుంటే దానికి మనుగడ లేదు… అలా ప్రపంచం అన్నది నీ ఊహే కనుక నీ ఊహే ప్రపంచమని తెలుసుకో” - ఆర్థర్ షోపెన్ హావర్ గెలవాలనే ప్రయత్నాన్ని ఆపేయడమే అత్యంత మహా వైఫల్యం. - సత్యేంద్ర\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475546206255,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/naaishtamf.jpg?v=1756820975"},{"product_id":"nede-choodandi-telugollu-cinimalu-oka-charitra","title":"Nede Choodandi","description":"\u003cp\u003e\u003cspan\u003eNede Choodandi: Telugollu, Cinimalu, Oka charitra\u003cbr\u003e1929 అక్టోబరు నెలలో ఎక్కడో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వాల్స్ట్రీట్లో కంపెనీల స్టాక్స్ విలువ కుప్పకూలిపోవడానికీ, ఆ తర్వాత ఏడెనిమిది ఏళ్ళకు కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర మారుమూల పల్లెటూరులో వ్యవసాయ కుటుంబానికి చెందిన అక్కినేని నాగేశ్వరరావు అనే కుర్రాడిని అన్న, తల్లి చదువు మానిపించి నాటకాల్లోనూ, తర్వాత సినిమాల్లోనూ పెట్టడానికి లంకె ఉంది. ఇదే కాదు, నటులూ, దర్శకులూ, నిర్మాతలూ, సంగీత దర్శకులూ, రచయితలూ వీరందరూ రూపొందించే సినిమాలూ, వాటిని చూసే ప్రేక్షకులూ - అందరి మీదా చుట్టూ జరుగుతున్న విషయాల ప్రభావం ఉంది, వాటికీ వీటికీ విడదీయరాని సంబంధం ఉంది. సినిమాలన్నా, వాటి వెనుక విశేషాలన్నా విపరీతమైన పిచ్చి ఉన్న నాకు రాజకీయ చరిత్ర నుంచి సామాజిక చరిత్ర వరకూ చదువుకుంటూ పోతున్నప్పుడు ఆ కథలన్నీ ముడిపడడం కనిపించింది. వీటి మీద పుస్తకం ఎవరైనా రాస్తే బావుణ్ణనీ అనిపించింది. కానీ, తెలుగు సినిమా చరిత్ర మీద తెలుగులో అలాంటి పుస్తకాలు పెద్దగా దొరక్కపోవడంతో ఆ పుస్తకాన్ని నేనే రాయడం మొదలుపెట్టాను. ఆసక్తికే ఆసక్తి పుట్టించే ఈ సంగతులన్నీ ముడివేస్తూ తెలుగు సినిమా చరిత్రగా ఈ \"నేడే చూడండి\" రాశాను. నేడే చూసెయ్యండి... సారీ, చదివెయ్యండి మరి. నేడే చూడండి | Nede Chudandi | Nede Choodandi | నేడేచూడండి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Pavan Santhosh","offers":[{"title":"Default Title","offer_id":44475771453487,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nedechudandif.jpg?v=1756827804"},{"product_id":"puri-the-power-house","title":"PURI THE POWER HOUSE","description":"\u003cp\u003ePURI THE POWER HOUSE\u003cbr\u003eపూరి ది పవర్ హౌస్\u003c\/p\u003e\u003cp\u003e\u003cspan\u003eతెలుగు సినీ ఇండస్ట్రీ మనకి కొన్ని వందల మంది దర్శకులను ఇచ్చింది. అప్పుడెప్పుడో వచ్చిన మాయాబజార్ కె.వి రెడ్డి గారి నుంచి మొన్న వచ్చిన సందీప్ రెడ్డి వంగ వరకు చాలా మంది ఇండస్ట్రీ మీద తమ మార్క్ చూపించారు. ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నా కూడా పూరి మార్క్ వేరు. తెలుగు హీరోకి పూరి ఇచ్చిన టచ్ వేరు. కొన్ని రాయాలన్నా పూరి నే. తీయాలన్నా పూరి నే. ఇండస్ట్రీ కి దొరికిన \"ఐటమ్\" కూడా పూరి నే\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44500031143983,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/PURITHEPOWERHOUSE.jpg?v=1757675974"},{"product_id":"cinema-anveshi","title":"Cinema Anveshi","description":"\u003cp\u003e\u003cspan\u003eతెర మీద కదిలే బొమ్మల వెనక తమ మనసును, మెదడును, ఒంటిని కలిపి కష్టపడ్డ మనుషులెందరో ఉంటారు. ఆ కష్టాన్ని చెడగొట్టక, తెర మీద అద్భుతంగా చూపే నటీనటులుంటారు. వాళ్ల మీద గౌరవంతో కైగట్టిన రాతలివి. నా మనసు నింపిన సినిమాల గురించి నేను రాసిన రాతలివి. - విశీ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44653129269295,"sku":null,"price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/cinemaanveshibook.jpg?v=1762488504"},{"product_id":"krishnanagar-veedhullo","title":"KrishnaNagar Veedhullo","description":"","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44888137072687,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Krishnanagarfront.jpg?v=1768652361"},{"product_id":"hitchcock-mecchina-kathalu","title":"Hitchcock  Mecchina Kathalu","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B0G6WSQGK4\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"4dv3ok-sriaq0-rhtr5z-ijp0gm\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eసస్పెన్స్, ఉత్కంఠ, మానవ మనస్తత్వపు అంధకారపు పొరలు... ఇవన్నీ చెప్పగానే ఒక్క పేరే గుర్తుకొస్తుంది - ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. సినిమా ప్రపంచాన్ని ఊపేసిన ఆ ప్రభంజనం వెనుక, ఆయన పేరిట వెలువడిన ఒక మిస్టరీ మేగజైన్ కూడా ఉంది అనే విషయం చాలామందికి తెలియదు. అదే Hitchcock Mystery Magazine. ఈ సంకలనంలోని కథలు అనేక అంతర్జాతీయ రచయితలవి. కాని ప్రతి దాంట్లోను హిచ్కాక్ శైలీ, సూక్ష్మమైన మెరుపు కనిపిస్తుంది. సస్పెన్స్ కి పాఠకుడిని లాక్కెళ్ళి, మానవ స్వభావపు లోతుల్లో ముంచెత్తే కథన కౌశలం. భయాన్ని, ఉత్కంఠను, అనూహ్య మలుపులను శిల్పమై మలిచే మాంత్రిక రచన. “హిచ్కాక్ మెచ్చిన కథలు - మళ్లీ చెప్పింది మృణాళిని\" అనే పేరుతో వచ్చిన ఈ కథలు ఉదయం వారపత్రికలో ప్రచురితమైన రోజుల్లోనే పాఠకుల ఆదరణ పొందాయి. కాలగమనంలో పాత సంచికల్లో మిగిలిపోయిన ఈ కథలను ప్రత్యేకంగా శోధించి సేకరించి, ఈ పుస్తకరూపంలో పునర్జన్మ పొందేలా చేయడం రచయిత్రి ప్రతిభకు, అభిమాన పాఠకుల ఆసక్తికి నిలువెత్తు సాక్ష్యం. హిచ్కాక్ ఎన్నటికీ పాతబడడు ఈ కథలూ పాతబడవు. మిస్టరీని ప్రేమించే పాఠకులకు, ఉత్కంఠని ఆస్వాదించే వారికి ఈ పుస్తకం తప్పక చదవవలసిన అనుభవం.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B0G6WSQGK4\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"w5ik0l-va9tod-e40llv-chstd1\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"B0G6WSQGK4\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"urz6y2-bbgzel-hqfrmz-zgxkxc\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"B0G6WSQGK4\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"2pcjfy-1f4h6j-bz6xcx-olr97q\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-6\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"s612xx-pob2v6-aes5ef-92y6gy\"\u003e\n\u003cdiv id=\"CardInstanceS9Eih9pgo6depBFGgn_z1A\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_5\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\n\u003cdiv data-asin=\"B0G6WSQGK4\" data-customer-id=\"\" data-marketplace=\"A21TJRUUN4KGV\" data-session-id=\"259-0900390-3440638\" data-logged-in=\"false\" class=\"_tell-amazon-desktop_style_tell_amazon_div__1YDZk\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":45080713625647,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/HITCHCOCKMECCHINAKATHALU.jpg?v=1774089872"},{"product_id":"kalathapaswi-kalabharanalu","title":"Kalathapaswi Kalabharanalu","description":"\u003cp\u003e\u003cspan\u003eసినీ ప్రపంచం గర్వించదగిన దర్శక మహానుభావులు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారి కళాఖండాల గురించి పుస్తకం రూపంలో ఇలా మీ ముందుకు వచ్చినందుకు గర్వపడుతూ.. ఈ ప్రయాణంలో గురువు గారు విశ్వనాథ్ గారు నా వెన్నంటే ఉండి ముందుకు నడిపించారని మనసా వాచా కర్మణా నమ్ముతూ.. ఇంతటి అదృష్టం నాకు దక్కినందుకు నా జన్మ సార్థకమైందని భావిస్తున్న నన్ను.. ఈ పుస్తకం ఆ కళాతపస్వి స్పర్శకు నోచుకోలేదనే ఒకే ఒక్క బాధ మాత్రం వెంటాడుతోంది...\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":45186774368303,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalathapaswibook.jpg?v=1775810581"},{"product_id":"jersey-screenplay","title":"Jersey-Screenplay","description":"\u003cdiv data-expanded=\"true\" class=\"a-expander-content a-expander-partial-collapse-content a-expander-content-expanded\"\u003e\u003cspan\u003eసినిమా అంటే కేవలం కళ్ళతో చూసే దృశ్యం కాదు, అది పేపర్ మీద రాసుకున్న ఒక బలమైన అక్షరం. జెర్సీ సినిమాను మనం థియేటర్లో చూసి ఎమోషనల్ అయ్యాం, కానీ ఆ సీన్లు వెనుక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రాసుకున్న స్క్రిప్ట్ చదువుతుంటే ఆ కథలోని అసలైన లోతు అర్థమవుతుంది. హాలీవుడ్లో ఏ మంచి సినిమా వచ్చినా దాని స్క్రీన్ప్లేను ఒక పుస్తకంలా భద్రపరుస్తారు. అక్కడ సినిమా రచనను కూడా ఒక సాహిత్యంగానే చూస్తారు. మన తెలుగులో కూడా అలాంటి ఒక పద్ధతి రావాలన్నదే మా అన్వీక్షికీ పబ్లిషర్స్ ప్రయత్నం. సాహిత్యానికి, సినిమాకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, సినిమాను ప్రేమించే వారి కోసం ఇప్పటికే ఎన్నో పుస్తకాలు తెచ్చాం. ఆ ప్రయాణంలో జెర్సీ స్క్రీన్ప్లే ఒక మైలురాయి. అర్జున్ పోరాటాన్ని, ఆ తండ్రీకొడుకుల బంధాన్ని అక్షరాల్లో చదవడం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. రేపటి తరం దర్శకులకు ఇది ఒక గైడ్లా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం సినిమా మీద ఇష్టమున్న ప్రతి ఒక్కరూ తమ లైబ్రరీలో దాచుకోవాల్సిన ఒక అద్భుతమైన జ్ఞాపకం. Jersey - Screenplay is a remarkable publication by Anvikshiki that brings the celebrated Telugu film 'Jersey' to life in written form. Penned by the film's director Gowtham Tinnanuri, this screenplay book allows readers to experience the deeply emotional story of Arjun and his journey in an entirely new way. Just as Hollywood preserves great film screenplays as literary works, this publication aims to bring that same tradition to Telugu cinema. Reading the script behind the scenes gives you a profound understanding of the story's true depth, far beyond what you experience on the big screen. This book serves as a wonderful guide for aspiring filmmakers and a treasured keepsake for cinema enthusiasts. Whether you are a film student, a cricket lover, or simply a fan of powerful storytelling, this screenplay is a must-have addition to your personal library.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv class=\"a-expander-header a-expander-partial-collapse-header\"\u003e\u003c\/div\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":45436560048175,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Jersey-Screenplay.jpg?v=1780854486"},{"product_id":"divi-nundi-bhuviki","title":"Divi Nundi Bhuviki","description":"\u003cdiv id=\"shopify-block-ATUhEZUJZT20yTFlYV__description_product_nFFnKr\" class=\"shopify-block block-product__description my-custom rte slideIn-animate\"\u003e\n\u003cp\u003e\u003cspan\u003eDive into the poignant tale of a legendary actress's journey from stardom to obscurity in 'Divi Nundi Bhuviki'. This compelling Telugu novel, originally penned by acclaimed Tamil author Arandanarayanan and masterfully translated by G. C. Jeevi, explores the fascinating yet harsh realities of the cinema world. The narrative chronicles the life of Mahanati Savitri, a celebrated actress who once reigned supreme in the film industry, commanding respect and admiration from both colleagues and audiences alike. The story delves deep into the complexities and contradictions of the film world that led to her dramatic fall from grace, including her eventual acceptance of minor roles. Published by Bala Books, this thought-provoking work offers readers an intimate glimpse into the transient nature of fame and the price of stardom in the illusory world of cinema. A must-read for cinema enthusiasts and literature lovers alike, this book presents a raw, unvarnished portrait of an iconic figure's descent from divine status to earthly struggles.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbUJ1K3dwRzBiNVY0L__highlights_product_jnyTFx\" class=\"shopify-block block-product__highlights my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbWRudENiZkgyYTlDc__key_features_product_EcAije\" class=\"shopify-block block-product__key-features my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-Ab2tkY2VDY29jS0g0S__media_lightbox_product_FqdmQ4\" class=\"shopify-block block-product__media-lightbox my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AMFRLSzF6YzA2Zm1qb__pickup_availability_YTqPGA\" class=\"shopify-block block-product__pickup mb-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AVldDRzdiaG9KQkcxQ__complementary_w4ymBE\" class=\"shopify-block mb-custom\"\u003e\u003c\/div\u003e","brand":"Balabooks","offers":[{"title":"Default Title","offer_id":45463648403503,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/divinundubhuviki.jpg?v=1781251547"},{"product_id":"veede-bala-telugu-cinema-book","title":"Veede Bala, Telugu Cinema Book","description":"\u003cp\u003eVeede Bala, Telugu Cinema Book\u003cbr\u003eవీడే బాలా\u003c\/p\u003e\u003cp\u003e\u003cspan\u003eప్రముఖ తమిళ దర్శకుడు బాలా బాల్యం, సినిమాల్లోకి ప్రవేశించిన విధానం తొలి చిత్రం చేసేటప్పుడు ఎదుర్కొన్న అవరోధాలు, గెలుపు వంటి విషయాలతో పుస్తకం నిండి ఉంటుంది. దర్శకులకు, రచయితలకు ప్రేరణ ఇచ్చే పుస్తకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":45727417991215,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/veedebala.jpg?v=1785497843"},{"product_id":"bhagya-raja-decoded","title":"Bhagya Raja Decoded","description":"\u003cp\u003e\u003cspan\u003eభాగ్యరాజ్ మాస్ పల్స్ని బాగా పట్టుకున్నారు. ఏది జనాలకు నచ్చుతుంది. ఏది నచ్చదు అని పూర్తిగా తెలుసుకున్నది ఒక్క భాగ్యరాజానే. కె. బాలచందర్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":45727418810415,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/bhagyarajadecodedbook.jpg?v=1785497938"},{"product_id":"marchipovalane-anukuntunnanu","title":"Marchipovalane Anukuntunnanu","description":"\u003cp\u003e\u003cspan\u003eMarchipovalane Anukuntunnanu మర్చిపోవాలనే అనుకుంటున్నాను\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":45727420121135,"sku":null,"price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/MarchipovalaneAnukuntunnanu.jpg?v=1785498027"},{"product_id":"jagannatham-get-purified","title":"JAGANNATHAM- Get \"PURI\"FIED","description":"\u003cp\u003e\u003cspan\u003eజగన్నాథం - భాను తేజ యొక్క స్వీయ రచన. దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలను చూసి, పోడ్ క్యాస్ట్ లను విని అనేక మంది ఇన్స్పైర్ అయ్యారు. అదే తరహాలో ఎన్నో సామజిక, రాజకీయ, కుటుంబ రోజు వారి సమస్యలను ఇందులో విశ్లేషించి ఒక గొప్ప మోటివేషన్ పొందే మాధ్యమంగా ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ పుస్తకాన్ని కేవలం సినిమా అభిమానులో లేదా పూరి జగన్నాథ్ అభిమానులో కాదు ప్రతి ఒక్క సామాన్యుడు చదవాలి. మోటివేషన్ పొందాలి అన్నది రచయిత ఉద్దేశం.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"ScratchBook","offers":[{"title":"Default Title","offer_id":45727424446511,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jagannadham.jpg?v=1785498273"},{"product_id":"35-chinna-katha-kaadhu-screenplay-telugu","title":"35 Chinna Katha kaadhu - Screenplay (Telugu)","description":"\u003cp\u003e35 Chinna Katha kaadhu - Screenplay (Telugu)\u003cbr\u003e35 చిన్న కథ కాదు - స్క్రీన్‌ప్లే\u003c\/p\u003e\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"9348912151\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"nldt58-t3tq86-rcn165-utvo7w\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003e“కథ అంటే కేవలం కల్పన కాదు. మన కళ్ళ ముందు జరిగే జీవితమే” అని నిరూపించిన అద్భుతమైన స్క్రీన్ప్లే “35 - చిన్న కథ కాదు”. రెండు జాతీయ అవార్డులు పొందిన ఈ స్క్రీన్ప్లేను తెలుగులో ఒక ఆణిముత్యంలా ఎప్పటికీ పదిలంగా దాచుకోవాలి. ఇందులో అనవసరమైన ఆర్భాటాలు ఉండవు; ఎంతో సహజంగా, మన పక్కింట్లో జరిగే కథలా అనిపిస్తుంది. చదువుల పేరుతో ప్రతి ఇంట్లో పిల్లల మీద పడే ఒత్తిడిని, కొడుకు గెలుపు కోసం ఒక తల్లి పడే ఆరాటాన్ని ఇందులో ఎంతో అందంగా రాశారు నందకిశోర్ ఈమని. కేవలం '35' పాస్ మార్కుల చుట్టూ ఇంతటి సున్నితమైన కథను అల్లడం రచయిత గొప్పతనం. మార్కుల కన్నా పిల్లల మనసు, వారి ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల ప్రేమ ముఖ్యమని మనసుకు హత్తుకునేలా చెప్పిన ఈ స్వచ్ఛమైన రచన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఎటువంటి హంగులు లేకుండా హృదయాలను గెలుచుకునే ఇలాంటి కథ, రాబోయే రోజుల్లో కొత్తగా కథలు రాసే వాళ్లకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. తెలుగు సినిమా భవిష్యత్తు కోసం ఇలాంటి కథను భద్రపరుచుకోవడం ఎంతైనా అవసరం.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"9348912151\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"n5kq6r-vn3ykk-ffojjx-bb6ccm\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge_Books\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"9348912151\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"mta4ja-nprmak-4nzpq7-sfki3y\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"9348912151\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"x3jscb-5fzeda-8y9vgp-wcgbrx\" data-cel-widget=\"tellAmazon_feature_div\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-2\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"xb29vb-7cn71t-60iakp-x014p4\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_1\"\u003e\n\u003cdiv id=\"CardInstancexj-iBlPrnHsyWS9jMzdWXw\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_1\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":67575490248884,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/35.jpg?v=1790414339"},{"product_id":"screenplay-master-sukumar","title":"Screenplay Master SUKUMAR","description":"\u003cp\u003eScreenplay Master SUKUMAR\u003cbr\u003eస్క్రీన్‌ప్లే మాస్టర్ సుకుమార్\u003c\/p\u003e\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eఈ గ్రంథం పదహారు అధ్యాయాలతో ముందొక స్క్రీన్ప్లే నిఘంటువునూ, చివర ఒక అనుబంధంతోనూ ఒక సమగ్ర విశ్లేషణా గ్రంథంగా రూపొందింది. అయితే దీన్ని ప్రశంసా పత్రంగానో లేక అభిమాన వ్యాఖ్యానంగానో గాక ఒక పరిశోధకుడిగా మాస్టర్ సుకుమార్ తన స్క్రీన్లలో చేసిన అద్భుతాల లోతుల్లోకి దిగి విశ్లేషించటమే ప్రధాన లక్ష్యమని డా. ప్రవీణ్ యజ్ఞల ప్రకటిస్తాడు. * ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు ఈ పుస్తకం ఒక దర్శకుడిని ఆకాశానికి ఎత్తేయడానికి రాసింది కాదు. ఒక అద్భుతమైన సృజనాత్మక ప్రయాణాన్ని పోస్టుమార్టం చేసే ఒక శస్త్రచికిత్స. ఒక ఐడియా ఎలా పుడుతుంది, దాన్ని కాగితం మీద ఎలా పెడతారు, అది తెరమీదకి వచ్చేసరికి ఎన్ని రూపాలు మారుతుంది, ప్రేక్షకుడు దానికి ఎలా కనెక్ట్ అవుతాడు అనే విషయాలను ఉదాహరణలతో, థియరీలతో సహా ఇందులో చర్చించడం జరిగింది. * వెంకట్ శిద్దారెడ్డి తెరపై కనిపించే కథ వెనుక, పాత్రల మనస్తత్వం, సంఘర్షణ, సమాచార నియంత్రణ, దృశ్య నిర్మాణం, కారణఫలిత సంబంధం, భావోద్వేగాల వంటి అనేక అంతర్లీన అంశాలు పనిచేస్తుంటాయి. ఆ అదృశ్య నిర్మాణాన్ని వెలికి తీసి, సుకుమార్ సినిమాలను ఒక స్క్రీన్ప్లే అధ్యయనంగా మన ముందుంచిన ప్రయత్నమే ప్రవీణ్ యజ్ఞల రచించిన “స్క్రీన్ ప్లే మాస్టర్ సుకుమార్\". * డాక్టర్. జె. డి. ప్రభాకర్ చదువుతుంటే నాకు భలే ఆశ్చర్యం వేసింది. సుకుమార్ గారిని దగ్గరగా చూస్తూ, స్టోరీ డిస్కషన్ లో ప్రత్యక్షంగా పాల్గొంటూ మేము నేర్చుకుంటున్న సూక్ష్మ విషయాలు రచయిత భలే పట్టుకున్నాడని ఆశ్చర్యం కలిగింది. ఆయన సినిమాలు ఎంతగానో పరిశీలించి, లోతుగా పరిశోధిస్తే తప్ప ఈ సంగతులన్నీ పట్టుకోవడం అసాధ్యం. ఆ అసాధ్యాన్ని తన కలంతో సుసాధ్యం చేశాడు రచయిత. * కమల్ రెడ్డి మంజర్లపాటి\u003c\/span\u003e\u003c\/div\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":67575490412724,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ScreenplayMasterSUKUMAR.jpg?v=1790414489"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/Untitled_design_4.jpg?v=1756825097","url":"https:\/\/shop.ataka.in\/collections\/cinema-bandi.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}