{"title":"Comfort Reads","description":"","products":[{"product_id":"amma-diarylo-konni-pageelu","title":"Amma Diarylo Konni Pageelu","description":"\u003cp\u003eAmma Diarylo Konni Pageelu by Ravi Mantri\u003cbr\u003eఅమ్మ డైరీలో కొన్ని పేజీలు by రవి మంత్రీ\u003c\/p\u003e\n\u003cp\u003eAmma Diarylo Konni Pageelu - Novel by Ravi Mantri\u003c\/p\u003e\n\u003cp\u003eనాకో సంగతి చెప్పు... అసలు ఎవరైనా నీకు ఇంతకు ముందు ఉత్తరం రాశారా? ప్రేమలేఖలో, మామూలు లేఖలో. పోనీ నువ్వెప్పుడైనా రాశావా? మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాయితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళెందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమకథ చెప్పాలనిపించి, నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలీకుండానే రాసేస్తున్నాను.\u003cbr\u003e\nబహుశా నేను అమ్మకథని చెప్పాలనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, కలల్ని దాచుకుంటూ నేను ఇష్టంగా రాసిన ప్రేమలేఖే నా ఈ అమ్మడైరీలో కొన్నిపేజీలు.\u003cbr\u003e\nఇది అమ్మ ప్రేమకథ.\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795115055,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/adkp-front.webp?v=1754490236"},{"product_id":"kalavapudi-kathalu","title":"Kalavapudi Kathalu","description":"\u003cp\u003eKalavapudi Kathalu by Samba Shiva Thadavarthi\u003cbr\u003eకలవపూడి కథలు by సాంబ శివ తడవర్తి\u003c\/p\u003e\u003cp\u003e\u003cspan\u003eకలవపూడి కథలు  - గోదావరి జిల్లాల్లోని చిన్నిచిన్ని కథలు\u003cbr\u003eby Samba Shiva Thadavarthi A.K.A. @Kataari__\u003cbr\u003e\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఅప్పుడెప్పుడో చిన్నప్పుడు ప్రతి వేసవికి మీరంతా అమ్మమ్మ గారి ఊరికి వచ్చిపోయేవాళ్లు; ఆ ఊరు ఇంకా గుర్తుందా? ఆఁ గుండె లోతుల్లో ఏదోక మూలన ఉండే ఉంటుందిలే.... నేనే ఆ ఊరిని.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ మధ్యన అసలు ఇటువైపు రావడమే మరిచిపోయారు కదా, అందుకే ఈసారి నేనే మీ ఇంటికొద్దామని ఇలా బయలుదేరాను. వస్తూ వస్తూ ఉట్టిచేతుల్తో వస్తే ఏం బాగుంటుందని, మన ఊరి మునసబు గారింటి దగ్గర నుండి మొదలుపెట్టి తూరుపు వీధి మీదగా బడి అవతల పిల్లకాలువ వరకు ఉన్న కథలు, ప్రేమకథలు, చిన్ని చిన్ని వ్యధలన్నీ కలిపి మూటకట్టి ముచ్చటగా ఇరవై కథల్తో ఇలా మీ చేతుల్లోకి చేరా. పదండి, ఈ గజిబిజి జీవితం నుండి కాసేపలా బయటకి వెళ్లి... చుక్కలు కురిసే రాత్రుల్లో మేడ పైనో, నిశ్శబ్దం నిండిన నదీ తీరాల్లోనో, ఊరంతా నిద్దురపోయినా మేల్కొని ఉండే గది వెలుతురులోనో కూర్చుని మాటాడుకుందాం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మీ సాంబశివ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397795180591,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalavapudi-kathalu-front-1.webp?v=1754490240"},{"product_id":"eesaramma-koduku","title":"Eesaramma Koduku","description":"\u003cdiv id=\"shopify-block-ATUhEZUJZT20yTFlYV__description_product_nFFnKr\" class=\"shopify-block block-product__description my-custom rte slideIn-animate\"\u003e\n\u003cp\u003e\u003cspan\u003e“ఈసరమ్మ కొడుకు\" నంద్యాల గుండెలో పుట్టిన మాటలతో, ఆ మట్టిలో పెరిగిన ఊహలతో, ఈ కథలు మనల్ని నంద్యాల బాటల్లో నడిపిస్తాయి. సూటి సంభాషణలు, మమకారం, కడుపుబ్బ నవ్వించే వ్యంగ్యం, 'అన్నీ రాయలసీమ యాసలో చాలా బాగున్నాయి. అమ్మ పిలుపు, పల్లెటూరి జాగ్రత్తలు, చిన్నప్పటి జ్ఞాపకాలు, స్నేహం, ప్రేమ, భయం, నమ్మకాలు ప్రతి కథలో సజీవంగా 1 కనిపిస్తాయి. \"ఈసరమ్మ కొడుకు\" లో తల్లిప్రేమ వెనుక దాగిన బాధ మనసును కదిలిస్తే, \"అవి సియ్యలు కాదు”లో పల్లెటూరి పెళ్లి విందు వ్యంగ్యంతో చిరునవ్వులు పూయిస్తుంది. “అమ్మారెమ్మా”లో గ్రామదేవతల పట్ల భయభక్తులు, పల్లెటూరి మూఢ నమ్మకాలు, బాల్యంలో ఎదురైన అనుభవాలు చక్కగా పరిచయం చేస్తాయి. ఇవి కేవలం కథలు కావు, నంద్యాల మనసు పలికిన మాటలు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbUJ1K3dwRzBiNVY0L__highlights_product_jnyTFx\" class=\"shopify-block block-product__highlights my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbWRudENiZkgyYTlDc__key_features_product_EcAije\" class=\"shopify-block block-product__key-features my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-Ab2tkY2VDY29jS0g0S__media_lightbox_product_FqdmQ4\" class=\"shopify-block block-product__media-lightbox my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AMFRLSzF6YzA2Zm1qb__pickup_availability_YTqPGA\" class=\"shopify-block block-product__pickup mb-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AVldDRzdiaG9KQkcxQ__complementary_w4ymBE\" class=\"shopify-block mb-custom\"\u003e\u003c\/div\u003e","brand":"Balabooks","offers":[{"title":"Default Title","offer_id":45463633362991,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/EesarammaKodukufront.jpg?v=1781251344"},{"product_id":"ma-voori-kathalu","title":"Ma Voori kathalu","description":"\u003cdiv id=\"shopify-block-ATUhEZUJZT20yTFlYV__description_product_nFFnKr\" class=\"shopify-block block-product__description my-custom rte slideIn-animate\"\u003e\n\u003cp\u003e\u003cspan\u003e'మావూరి కతలు' పాఠకుల గ్రామీణ జీవిత మూలాలను తాకుతాయి. పరాయీకరించబడుతున్న భాషా సంస్కృతులను గుర్తుచేస్తాయి. శూద్రేతర, గ్రామీణేతర పాఠకులకు కరువైన సామాజిక వ్యక్తుల్ని నిసర్గ పాత్రలుగా పరిచయం చేస్తాయి. పాఠకులకు తమాషా కలిగిస్తాయి. ప్రేమ కలిగిస్తాయి. దర్శనం కలగజేస్తాయి. కతలన్నీ చదివి కిందపెట్టేటప్పటికి మావూరి కతల్లోని పరిసరాల్లోకి ఇంకి, కథాసందర్భాల్లో తేలి, పాత్ర జీవ(న)స్పందనలుగా తర్జుమా కాబడిన పాఠకుడు, తన పరిమిత వ్యక్తిత్వం కోల్పోయి మొత్తం కురవపల్లెగా పరివ్యాప్తమవుతాడు. ఒక జీవితంలో అనేక జీవితాలు జీవించాలనే తృష్ణ పాఠకులకు ఉంటే; ఆ తృష్ణను ఈ కతలు తీరుస్తాయి. -బండి నారాయణ స్వామి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత అనంతపురం\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbUJ1K3dwRzBiNVY0L__highlights_product_jnyTFx\" class=\"shopify-block block-product__highlights my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbWRudENiZkgyYTlDc__key_features_product_EcAije\" class=\"shopify-block block-product__key-features my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-Ab2tkY2VDY29jS0g0S__media_lightbox_product_FqdmQ4\" class=\"shopify-block block-product__media-lightbox my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AMFRLSzF6YzA2Zm1qb__pickup_availability_YTqPGA\" class=\"shopify-block block-product__pickup mb-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AVldDRzdiaG9KQkcxQ__complementary_w4ymBE\" class=\"shopify-block mb-custom\"\u003e\u003c\/div\u003e","brand":"Balabooks","offers":[{"title":"Default Title","offer_id":45463664263215,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/maavoorikatalu.jpg?v=1781251687"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/1c5d8d4b058a2920ade6a5fb42d5410e.jpg?v=1769052353","url":"https:\/\/shop.ataka.in\/collections\/comfort-reads.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}