{"title":"Voice of Telangana","description":null,"products":[{"product_id":"charminar-kathalu","title":"Charminar Kathalu","description":"\n\u003cp\u003ePARAVASTHU LOKESHWAR CHARMINAR KATHALU SHORT STORIES\u003c\/p\u003e\n\u003cp\u003eఅప్పటికి హైద్రాబాద్ సంస్థానం పై పోలీస్ యాక్షన్ జరిగి మూడు సంవత్సరాలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి నాలుగు సంవత్సరాలు. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగింది కూడా అదే సంవత్సరం. యాఖుత పురా రైల్వే స్టేషన్ దగ్గరి రైన్ బజార్ పుట్టి పెరిగి ఐదో తరగతి కామ్యాఐన అమ్మకు గాంధీ, నెహ్రూ, పటేల్ అంటే దేవుండ్లతో సమానం. అట్ల ఏడుపదుల క్రింద ఆఖరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్ మూసీనది తీరాన కట్టించిన ఉస్మానియా సర్కారీ దవాఖానాల నేను కండ్లు తెరిచి ఈ భూమ్మీదపడిన. చందమామ కథల పత్రిక నుండి విశ్వనాథ నవలల వరకూ చదివే మా అమ్మకు నా పేరు ఖరారు లక్ష వరహాల సమస్యగా మారింది. అరుదైన అపురూపమైన పేరు పెట్టాలని ఆమె ఆలోచన. దాదాపు సంవత్సరం కావొస్తున్నా సరిఐన పేరే ఆమెకు ఇంకా దొరకలేదు. పిల్లల పేర్లు తల్లితండ్రుల సంస్కారానికి ప్రతిరూపాలు.\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44397775847471,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Charminar-kathalu-Front-cover.webp?v=1754490214"},{"product_id":"gangaraajam-bidda","title":"Gangaraajam Bidda","description":"\n\u003cp\u003eGangaraajam Bidda | Collection of Short Stories\u003cbr\u003e\nby Poodoori Rajireddy\u003cbr\u003e\n“మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్విక్కడ లేవు, సరిపోవు.”\u003c\/p\u003e\n\u003cp\u003e“మనసు అనేది తక్షణ, సుదూర జ్ఞాపకాల మైదానం. అక్కడి ఆటే సాహిత్యానికి మెటీరియల్‌‌ అవుతుంది. కాకపోతే, కలల్లో కొత్త ఉనికిని సంతరించుకున్నట్టుగానే, సాహిత్యంలోనూ వాస్తవ జీవితం తన రూపును మార్చుకోవచ్చు. అయితే, సాహిత్యం దానికదే ముఖ్యమే అయినా, జీవితం తన అనుభవాలతో ఇచ్చే తీవ్రతలో ఇది ఏమంత ప్రాధాన్యం ఉన్నది కాదు. అలాంటప్పుడు మరెందుకు రాస్తాం? ఏమో! ఏ జవాబు అయినా పేలవమైనదే అవుతుంది. ఆ ‘చెప్పలేనితనం’ మనల్ని చాలా పనులు చేయిస్తుంది. నాతో ఇట్లా కొన్ని కథలు రాయించింది. ఒకటి మాత్రం నిజం; కళారూపం ఏదైనా సరే, అది ఆ మనిషికి సంబంధించిన అత్యుత్తమ పార్శ్వం. ద బెస్ట్‌‌! ఈ వచన కళలో భాగం కావడం అనేది నా జీవితంలోని కొన్ని క్షణాలకు అందివచ్చిన సార్థకత.”\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397782204463,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Gangarajam-Bidda-Front.webp?v=1754490217"},{"product_id":"nallagonda-kathalu","title":"Nallagonda Kathalu","description":"\u003cp\u003eNallagonda Kathalu by Mallikarjun\u003cbr\u003eనల్లగొండ కథలు by మల్లికార్జున్\u003c\/p\u003e\n\u003cp\u003eNallagonda Kathalu - Stories from a small town childhood – by V Mallikarjun. గట్టిగ తిరిగితే ఒక ఇరవై నిమిషాలల్ల మా ఊరు చూశుడు అయిపోతది. ‘అర్బనూరు’ అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఊరిని చూసి పెట్టిందే. అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు. సిటీకి ఊరులెక్క. ఊరికి సిటీలెక్క. నేను మా ఊరి గురించి, మా ఊరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్పాల్నని చానా రోజుల్నించి అనుకుంటున్న. చెప్తానికి చానా కథలున్నయి సరే, అయి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు, ఇష్టాలన్నీ పోగేసి ఏం కథ రాయాలి? ఇదంత నా మెదడుల తిరుగుతనే ఉండె. మొత్తానికి కొన్ని కథలు దొరికినయి. వాటి గురించి ఆలోచించుకుంట ఈ కథలు రాస్తుంటె నాకు నేను దొరుకుతనే ఉన్న. ఒక్కసారి గతాలకువోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదే. ఇయి రాస్తుంటే నన్ను నేను మళ్లా దోలాడుకుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు అనిపిచ్చింది. మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను. సదివి మీరే చెప్పాలి. -వి. మల్లికార్జున్‌\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44397782269999,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Nallagonda-kathalu-front.webp?v=1754490221"},{"product_id":"sanchaari-1","title":"Sanchaari","description":"\u003cp\u003eSanchaari\u003cbr\u003eసంచారి\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44413170155567,"sku":null,"price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/1000156561.jpg?v=1754589570"},{"product_id":"memories-of-mangalipalle","title":"Memories of mangalipalle","description":"","brand":"Regi Achhulu","offers":[{"title":"Default Title","offer_id":44464947232815,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Memoriesfront.jpg?v=1756396529"},{"product_id":"long-march-a-novel","title":"Long March - A Novel","description":"\u003cp\u003e\u003cspan\u003eఎవరు చదివినా చదవకపోయునా కాలం నిజాయితీగా తన చరిత్రను తాను రాసుకుంటూనే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలను మైలురాళ్లుగా వేసుకుంటూనే ఉంటుంది. అలాంటి మైలురాళ్లలో ఒకటి తెలంగాణ మలిదశ ఉద్యమంలోని ’మిలియన్ మార్చ్’. అప్పటికి సహాయనిరాకరణతో ఊరూరు అట్టుడుకుతుంది. ట్యాంక్ బండ్ మీద ’మిలియన్ మార్చ్’ చేసి తను ఆకాంక్షను బలంగా చెప్పాలని ఉక్కుపాదం మోపి అనుమతికి నిరాకరించింది. అయినా భయపడకుండా జనం ముందుకు కదిలారు. అరెస్టుల్య్, బారికేడ్లు, ఇనుపకంచెలు, పోలీసులను దాటుకుని, దెబ్బలుతిని, రక్తమోడుతూ ట్యాంక్ బండ్ ను ముద్దాడారు. కడుపుమండి కనబడిన విగ్రాహాలను నేలకూల్చారు. అనుకూలంగా వత్తాసు పలికే బాకాలను ఎత్తి ట్యాంక్ బండ్ లోకి విసిరికొట్టారు. ఒకరు పిలిచింది కాదు, ఒకరు రమ్మని ఒత్తిడి చేసింది లేదు. పల్లెపల్లె నుంచి గుంపులు గుంపులుగా సామాన్య జనం అవరోధాలను దాటుకుని పట్నం చేరుకున్నారు. దీనికి స్ఫూర్తి ఏమిటి? అప్పటి పల్లెప్రజల మానసికస్థితి ఎలా ఉంది? ఉద్యమ భావజాలవ్యాప్తి ఇల్లిల్లుకు ఎలా చేరింది? ఇలాంటి అనేక విషయాలను చర్చించిన నవల ఈ \"లాంగ్ మార్చ్\".\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475177238575,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/longmarchf.jpg?v=1756808767"},{"product_id":"gundelo-vana","title":"Gundelo Vana","description":"\u003cp\u003e\u003cspan\u003eతెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి పేట గ్రామంలో పుట్టారు. ఎం.ఏ. తెలుగు, ఎంఎస్సీ గణితం, బి.ఎడ్. పూర్తి చేసి గణిత ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. గ్రామంలో తమ పాఠశాల పనితీరు పై రెఫరెండం పెట్టుకుని సంచలనం సృష్టించారు. సీనియర్ సిటిజన్తో పాఠశాలలో ప్రవేశపెట్టిన 'అనుభవ పాఠాలు' ఒక కొత్త ప్రయోగం. 'పాఠశాలనే నా ప్రయోగశాల. మా ఊరే నా కథల కార్యశాల' అని చెప్పుకునే పెద్దింటికి పిల్లలకు పాఠాలు చెప్పడమన్నా కథలు రాయడమన్నా చాలా ఇష్టం. \" 1999 నుండి రచనారంగంలోకి వచ్చారు. మొదటి కథ ‘ఆశ-నిరాశ ఆశ' ఆంధ్రప్రభ ఆదివారంలో అచ్చయింది. ఇప్పటివరకు 250 కథలు, 7 నవలలు, 100 వ్యాసాలు, 4 నాటకాలు రాసారు. 8 కథా సంకలనాలు వెలువరించారు. ఈయన కథల్లో తెలంగాణ పల్లె కళ్లముందు కదులుతుంది. చక్కటి శైలి మంచి కథా శిల్పంతో అరుదైన వస్తువులను తీసుకుని ఆగకుండా చదివించేలా రచన చేస్తారు. కథలు రాయడం పై వివిధ యునివర్సిటీలలో, డిగ్రీ కాలేజీలలో వర్క్ షాపులు నిర్వహించారు. పెద్దింటి సాహిత్యం పై ఇంతవరకు ఆరు ఎం.ఫిలు, మూడు పీ హెచ్ డీలు వచ్చాయి. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475511275567,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gundelovanaf.jpg?v=1756820355"},{"product_id":"maayi-muntha","title":"Maayi Muntha","description":"\u003cp\u003e\u003cspan\u003eమారుతున్న తెలంగాణ పల్లె జీవితానికి అద్దం పట్టే కథలు పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసిన ఈ మాయి ముంత కథల సంపుటి.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44779651727407,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/maayimuntha.jpg?v=1766082425"},{"product_id":"nee-baanchen-gulaaponni","title":"NEE BAANCHEN GULAAPONNI","description":"\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eప్రపంచ భాషల్లోనే తెలంగాణ నుడికారానికి ఒక సవ్వడి. డప్పు మోగినట్టు, అందెలు గలగలలాడినట్టు, ఫలవంతమైన చెట్టు ఊగినట్టు, నదుల అలలు కిలకిలారావాలు చేసినట్టు అదొక జీవన సవ్వడి. అది తెలంగాణలో జీవించి, తెలంగాణలో పర్యటించి, తెలంగాణం అనుభవిస్తేనే ఆ అభివ్యక్తి సాధ్యము. మల్లయ్య గారు ఒక యోధుడిలా ఈ కర్తవ్యాన్ని నిర్వహించాడు, నిర్వహిస్తున్నాడు. ఆయనకు తెలంగాణ సామాజిక చరిత్రమీద బలమైన పట్టు ఉంది. కరీంనగర్ అంటే పోరాటాల గడ్డ. ప్రజలు నిజాయితీ పరులు. ఎందరో సాయుధులకు ఆసరా ఇచ్చిన తల్లులున్న గడ్డ. కాలువ మల్లయ్య గారిది తల్లి హృదయం. ఆయన ప్రతి పాత్రలోనూ ఓ తల్లి కనబడుతుంది. బాంచెన్ దొరా! కాల్మొక్త అనే భావజాలంతో మొదలైన ఈ నవల తెలంగాణ జీవితంలోని సామాజిక, ఆర్థిక, సాంస్కృతికాంశాల నెన్నింటినో మనముందుకు తీసుకొచ్చింది. ముఖ్యంగా మాదిగలు తెలంగాణ (భారతదేశ) సామాజిక నిర్మాతలు. ఒక బర్రె తోలుతో దానిమీద రసాయనిక చర్యలు చేసి దానితో చెప్పులు కుట్టి, బూట్లు కుట్టి, ఆరె కుట్టి మొత్తం వ్యవసాయ సంస్కృతికి మూలమైన పరికరాలన్నీ అందించిన ఉత్పత్తి కులం. చెప్పులు కుట్టే ఒక జీవనక్రమం నుంచి ప్రారంభమై అంబేద్కర్ ఆలోచనా విధానంలో విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక రంగంలో ఆధిపత్యానికి వెళ్ళే వరకు వెళ్ళిన కథనాన్ని అద్భుతంగా చిత్రించారీ నవలలో. ఈ నవలకు కాలువ మల్లయ్య రచనలకు పద్మశ్రీ అవార్డు తప్పక రావాలని నా అభిప్రాయం. దళితులందరు ఈ నవలను స్వంతం చేసుకొని ఈ దేశ నిర్మాతలుగా, సంస్కృతీ నిర్మాతలుగా మనపాత్ర ఏంటో, కర్తవ్యమేంటో తెలుసుకోవాలి. కాలువ మల్లయ్య ఒక ప్రబోధకుడిగా కూడా ముందుకొచ్చారు. ఈ రచయిత నవలలను, రచనలను కేవలం రచనగా కాక సామాజిక ప్రయోజనం కోసం రాయడం ఆయనలోని తాత్త్విక దృక్పథానికి నిదర్శనం. ఇందుకు కాలువ మల్లయ్య గారిని నేను ఒక రచయితగానే కాక ఒక దళిత ఉద్యమ నేతగా కూడా అభినందిస్తున్నాను. - డా.కత్తి పద్మారావు\u003c\/span\u003e\u003c\/div\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":45080711659567,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NEEBAANCHENGULAAPONNI.jpg?v=1774089474"},{"product_id":"ooriki-upplam","title":"Ooriki Upplam","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cstrong\u003e2000 సంవత్సరం తర్వాత గ్రామాల్లో చాలా మార్పులు వచ్చాయి. అలంటి ఒక ఊరు ఆధారంగా సమాజాన్ని వివరంగా చర్చించిన నవల ఈ ఊరికి ఉప్పులం.\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45081116442671,"sku":null,"price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/27.-Ooriki-Uppulam-b.jpg?v=1774116491"},{"product_id":"latkorsaab","title":"Latkorsaab","description":"\u003cp\u003e\u003cspan\u003e98 పేజీల నవల. గట్టిగా చదివితే గంటన్నర, రెండు గంటలు. కథల్లో, నవలల్లో హ్యుమరసం తగ్గింది అనుకునే వాళ్లకి ఫుల్ మీల్స్ ఈ నవల. నడుస్తున్న కాలం మీదా, చరిత్ర మీద తెలిదేవర భానుమూర్తి సంధించిన వ్యంగ్యాస్త్రం.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45434436878383,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/lathkorsaab.jpg?v=1780810128"},{"product_id":"salaam-hyderabad","title":"Salaam hyderabad","description":"\u003cp\u003eSalaam hyderabad\u003cbr\u003eసలాం హైదరాబాద్\u003c\/p\u003e\u003cp\u003e\u003cem\u003e‘సలాం హైద్రాబాద్’ అనే ఈ నవలలో ‘పైదాయిషీ హైద్రాబాదీ’ పరవస్తు లోకేశ్వర్ హైద్రాబాద్ను మన కళ్ల ముందుంచినాడు. ఇందులో నగరపూర్వ సంస్క•తి, ఈ తరంవాళ్లకు తెలియని అనేక విషయాలు ప్రస్తుతీకరింపబడినవి. హైద్రాబాద్ అన్నపూర్ణ, ఎక్కడెక్కడి జాతులవాళ్లో వచ్చి స్థిరపడి తాము బాగుపడి, నగరాన్ని, రాష్ట్రాన్ని బాగుపరిచారు. ఇక్కడి మూలవాసుల్లో కలిసిపోయి, మూలవాసుల ఉద్యమాల్లో పాల్గొన్నారు. తరువాత వచ్చినవాళ్లు మరికొందరు ఇక్కడివాళ్ళ సంస్కారాన్ని, భాషను, యాసను పరిహసించి తామే గొప్ప వాళ్లమన్నట్లు ప్రవర్తించినారు. ఈ నవలలో ఇవన్నీ వైనంవారిగ చెప్పుకొచ్చినాడు. అప్పటి ఆచార్యవ్యవహారాలు, ఆటపాటలు, ఇరానీ హోటళ్లు, ఏక్ మె దో చాయ్, బిర్యానీ, తందూరీ రోటీలే కాక అనేక చారిత్రకాంశాలు, మహలఖాబాయి చందా, పాట్రిక్ ఖైరున్నిసా ప్రేమ వ్యవహారమూ, 1857 సిపాయిల తిరుగుబాటు కూడా ఉన్నాయి. ఇదొక ‘హైద్రాబాదీ’ ఆత్మకథ.\u003c\/em\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45805657718831,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/salaamhyderabad.jpg?v=1786375736"},{"product_id":"gundelo-vana-1","title":"Gundelo Vana","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"8194427347\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"iduwa9-ea5jis-w1frdw-x7x8pp\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eతెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి పేట గ్రామంలో పుట్టారు. ఎం.ఏ. తెలుగు, ఎంఎస్సీ గణితం, బి.ఎడ్. పూర్తి చేసి గణిత ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. గ్రామంలో తమ పాఠశాల పనితీరు పై రెఫరెండం పెట్టుకుని సంచలనం సృష్టించారు. సీనియర్ సిటిజన్తో పాఠశాలలో ప్రవేశపెట్టిన 'అనుభవ పాఠాలు' ఒక కొత్త ప్రయోగం. 'పాఠశాలనే నా ప్రయోగశాల. మా ఊరే నా కథల కార్యశాల' అని చెప్పుకునే పెద్దింటికి పిల్లలకు పాఠాలు చెప్పడమన్నా కథలు రాయడమన్నా చాలా ఇష్టం. \" 1999 నుండి రచనారంగంలోకి వచ్చారు. మొదటి కథ ‘ఆశ-నిరాశ ఆశ' ఆంధ్రప్రభ ఆదివారంలో అచ్చయింది. ఇప్పటివరకు 250 కథలు, 7 నవలలు, 100 వ్యాసాలు, 4 నాటకాలు రాసారు. 8 కథా సంకలనాలు వెలువరించారు. ఈయన కథల్లో తెలంగాణ పల్లె కళ్లముందు కదులుతుంది. చక్కటి శైలి మంచి కథా శిల్పంతో అరుదైన వస్తువులను తీసుకుని ఆగకుండా చదివించేలా రచన చేస్తారు. కథలు రాయడం పై వివిధ యునివర్సిటీలలో, డిగ్రీ కాలేజీలలో వర్క్ షాపులు నిర్వహించారు. పెద్దింటి సాహిత్యం పై ఇంతవరకు ఆరు ఎం.ఫిలు, మూడు పీ హెచ్ డీలు వచ్చాయి. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"8194427347\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"ib7bdg-3c4f5v-90lhe8-ly346w\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge_Books\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"8194427347\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"j91hmr-2uywru-vg1szv-e15vcj\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"8194427347\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"f4a527-rgmtp6-r1t4n4-lchocg\" data-cel-widget=\"tellAmazon_feature_div\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-5\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"3wedsz-7r63i-hw9ext-4k4vrl\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_4\"\u003e\n\u003cdiv id=\"CardInstanceFit7FQxHkRQ6kflOaVBFLg\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_4\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":67590420103348,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/WhatsAppImage2026-10-15at12.30.05PM.jpg?v=1792049314"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/collections\/Decorate_and_personalize_laptops_water_bottles_and_more___Removable_kiss-cut_vinyl_stickers___Super_durable_and_water-resistant___1_8_inch_3_2mm_white_border_around_each_design___Matt.jpg?v=1794832779","url":"https:\/\/shop.ataka.in\/collections\/voice-of-telangana.oembed","provider":"అటక","version":"1.0","type":"link"}