{"product_id":"login-tales","title":"Login tales","description":"\u003cp\u003e\" పక్షులు ఎంతో కొంత అలానే వున్నా, పంజరం భిన్న వర్ణాలుగా మారింది. కొత్త వెతుకులాట నేర్పింది. ఈ నేర్పు సాధించలేనివాళ్ళ జీవన వేదన ఈ సంకలనంలో చాలా చోట్ల కనిపిస్తుంది. ఇందులోనూ మళ్ళీ స్థాయీ బేధాలున్నాయి. ప్రాంతీయత వైపు తెలుగు కథ సాగించిన ప్రయాణం మెట్రో వేగంతో మరో మలుపు తిరిగింది. ప్రాంతీయతకి బదులు కార్పొరేట్ కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న కొత్త జీవన గతిని ఇక్కడ చూస్తాం. - అఫ్సర్ \" అక్కడా ఇక్కడా అడపాదడపా వచ్చిన కార్పొరేట్ కథలు తప్పించి, ఒక వెల్లువగా ఈ అంశంపై కథలు వచ్చినవి లేవు. నాకు తెలిసి, నా తోటి రచయితల్లోనే కార్పోరేట్లో ఉన్నవాళ్ళు ఎక్కువే! అయినా “కథ” అనేసరికి ఉద్యోగ జీవితాల గురించి తక్కువగానే రాస్తున్నామని నా అభిప్రాయం. ఆ లోటును పూరించే ప్రయత్నమే ఈ \"లాగిన్ టేల్స్: కార్పోరేట్ కథలు 2026” కథా సంకలనం. 18 మంది కథకులను ఒక్క తాటిపై తెచ్చి, కార్పోరేట్ జీవితాల్లో ఉన్న వేర్వేరు కోణాలను ఈ కథల ద్వారా మనకి తెలిసేలా చేశారు. - పూర్ణిమ తమ్మిరెడ్డి\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":67589351899316,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/logintales.jpg?v=1791909598","url":"https:\/\/shop.ataka.in\/products\/login-tales","provider":"అటక","version":"1.0","type":"link"}