{"product_id":"love-stories","title":"Love Stories","description":"\u003cdiv class=\"clearfix\" id=\"description\"\u003e\n\u003ch4\u003e    ప్రపంచంలోని సమస్త భాషల్లో రెండు మధురమైన పదాలున్నాయి. ఒకటి ఆనందం. రెండు ప్రేమ.  ప్రేమ ఎక్కడ ఉంటె, అక్కడ ఆనందం ఉంటుంది. ప్రేమ కథల్లో ఆనందం చివరి దాక కొనసాగొచ్చు. లేదా మధ్యలో మాయమై విషాదం ప్రవేసించచ్చు.\u003c\/h4\u003e\n\u003ch4\u003e                   ఈ చిన్న అంశం మీద ప్రపంచ భాషల్లో ఎన్నో కోణాల నించి, ఎందరో రచయితల ఎన్నో రకాల కథలని మలిచారు. కొన్ని హృదయాన్ని ద్రవింప చేస్తాయి కూడమల్లాది వెంకట కృష్ణమూర్తి అనువదించిన లవ్ స్టోరీస్ సంకలనంలో జపాన్, క్యూబా, ఇటలీ, థాయిలాండ్ , బ్రిటన్, అమెరికా, జర్మనీ, లాంటి అనేలా దేశాలకి చెందిన అలంటి కథలని మీరు చదువుతారు.\u003c\/h4\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"clearfix\" id=\"features\"\u003e\u003c\/div\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44888547950639,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/lovestories.jpg?v=1768677306","url":"https:\/\/shop.ataka.in\/products\/love-stories","provider":"అటక","version":"1.0","type":"link"}