Isuka Addam Telugu Kathalu

Isuka Addam Telugu Kathalu

Rs. 245.00
Skip to product information
Isuka Addam Telugu Kathalu
1/2

Isuka Addam Telugu Kathalu

Weight
0.2 kg
Rs. 245.00

Isuka Addam - Short Stories by Sri Uha

అసలు ఏ రచయితకైనా తన చుట్టూ ఉన్న జీవన స్థితులను దాటిన సాహిత్య వస్తువులు మాత్రం ఏముంటాయని? ఒక కాలంలోని రచనల్లో తరచుగా కనబడే వస్తువులు పరిమితంగానే ఉండవచ్చు. వాటిని చూడటంలో, వాటితో వ్యవహరించడంలో, వాటిని చిత్రించటంలో ఉండే వైవిధ్యమే ప్రతి రచయితనూ ప్రత్యేకంగా నిలుపుతుంది. శ్రీ ఊహ కథల్లో కూడా అలాంటి ఒక ఆకర్షణ కనబడుతుంది. భిన్నమైన సామాజిక జీవితంలోని మనుషులను అర్థం చేసుకోటానికి ఆమె చేసిన ప్రయత్నం ఈ కథల్లో ఒక ముఖ్యమైన అంశం.
- కాత్యాయని

You may also like