Skip to product information
Naa Bharyakinka Pelli Kaledhu
- Weight
- 0.2 kg
- Pages
Rs. 150.00
నా భార్య కింకా పెళ్లి కాలేదు... ఎక్కేటప్పుడు అమృతం తాగిన మొహం, దిగేటప్పుడు ఆముదం తాగినట్టు మారిపోయింది.... ఇలా గిలిగింతలు పెట్టే కథల్లో లెక్కలేనన్ని చమక్కులు... ఛలోక్తులు, చదవలేదంటే ఓ ఆనందాల హరివిల్లుని మిస్సయ్యాం అన్న మాటే